By
Chetupelli Sanjivkumar
| Published: Monday, July 31, 2023, 20:32 [IST]
South Indian Milky Beauty Tamannaah Bhatia Latest Photoshoot In Red Colour Sleeveless Blouse Pics Goes Viral.
1/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html
శ్రీ సినిమా వెంటనే తమిళంలో 'కేడీ' అనే సినిమా చేసింది. ఈ క్రమంలోనే 'హ్యాపీ డేస్' అనే సినిమాతో ఆమె ఒక్కసారిగా ఫేమస్ అయింది. దీంతో తమన్నాకు తెలుగులో ఆఫర్లు భారీ స్థాయిలో సొంతం అయ్యాయి.
2/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-1
గతేడాది మిల్కీ బ్యూటి తమన్నా హిందీ చిత్రం బబ్లీ బౌన్సర్ నేరుగా ఓటీటీలో విడుదలైంది. ప్రముఖ ఓటీటీ వేదిక డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా 'భోలే చుడియాన్' సినిమాలో నటించింది.
3/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-2
ప్రస్తుతం మగాస్టార్ చిరంజీవితో 'భోళా శంకర్'లో నటిస్తోంది. ప్రస్తుతం 'ప్లాన్ ఏ ప్లాన్ బీ' మూవీ కూడా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదే కాకుండా సూపర్ స్టార్ రజనీ కాంత్ జైలర్ మూవీలో కూడా తమన్నా నటిస్తోంది.
4/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-3
సౌత్ లోనే కాకుండా బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనూ తనదైన మార్కును చూపిస్తోంది. ఇలా ఇప్పటికీ ఈ మిల్కీ బ్యూటీ వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ స్టార్ హీరోయిన్‌గా హవాను చూపిస్తూనే ఉంది.
5/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-4
సుదీర్ఘమైన కెరీర్‌లో తమన్నా భాటియా అన్ని భాషల్లో కలిపి వందకు పైగా సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే దక్షిణాది భాషల్లోని దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది.
6/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-5
టీనేజ్‌లో తమన్నా భాటియా 'చాంద్ సా రోషన్ చహ్రా' అనే హిందీ చిత్రంతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'శ్రీ' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పుడే అందరి దృష్టిని ఆకర్షించింది.
7/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-6
టాలీవుడ్‌లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించిన ఈ భామ.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో విజయాలను తన ఖాతాలో వేసుకుని సత్తా చాటింది. తద్వారా వరుస ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది.
8/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-7
చిన్న వయసులోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. దాదాపు పదేళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది.
9/13
Tamannaah Bhatia: ఎర్ర మిర్చీలా తమన్నా ఘాటు అందాలు.. నోరూరిస్తున్న తాజా ఫొటోలు | Tamanna Bhatia Ultra Glamour Photos In Latest Red Colour Sleeveless Blouse - Filmibeat Telugu
/photos/feature/tamanna-bhatia-ultra-glamour-photos-in-latest-red-colour-sleeveless-blouse-fb90173.html#photos-8
మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో రెడ్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుని వయ్యారంగా పోజులిచ్చింది. దీంట్లో ఆమె పరువాలు ఘాటుగా ఎర్ర మిర్చీని తలపిస్తున్నాయి. దీంతో అవి బాగా వైరల్ అవుతున్నాయి.