bredcrumb

Tamannaah Bhatia : మిల్కీ బ్యూటీ కాదు.. హాట్ బ్యూటీ.. లేటెస్ట్ తమన్నా ఫోటోలు చూస్తే మతిపోవాల్సిందే!

By Rajesh Karampoori
| Published: Friday, September 6, 2024, 23:03 [IST]

Tamannaah Bhatia hot photos: మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడుపుతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  తాను ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే మూడ్‌లో లేనని. ఇప్పుడే చేసుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ హాట్ ఫోటోలు ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

tamannaah bhatia hot photos
1/6

స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా గురించి సౌత్ ఇండియా ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. ఇటు సౌత్ లోనూ.. అటు బాలీవుడ్ లోనూ నటించి మెప్పించింది మిల్క్ బ్యూటీ.

tamannaah bhatia hot photos
2/6

మంచు మనోజ్ 'శ్రీ' మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ శేఖర్ కమలా డైరెక్షన్ లో వచ్చిన 'హ్యాపీ డేస్' అనే మూవీతో స్టార్ హీరోయిన్ గా మారింది ఈ పాలబుగ్గాల సుందరీ.

 

tamannaah bhatia hot photos
3/6

రజినీకాంత్ జైలర్ మూవీలో 'కావాలయ్యా..'అంటూ రెచ్చిపోయి.. గ్లామర్ షో తో టాక్ ఆఫ్ దీ సెన్సేషన్ గా హాట్ బ్యూటీ. అలాగే..స్ట్రీ 2 సినిమాలో ఐటమ్ సాంగ్ చేసి.. కుర్రవాళ్లకు చెమటలు పట్టించింది ఈ అమ్మడు.

 

tamannaah bhatia hot photos
4/6

ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 19 ఏండ్లు అవుతున్నా తమ గ్లామర్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఫోకస్ పెట్టి.. ఈ వెబ్ సిరీస్ తో తన అందాల ప్రదర్శన చేస్తుంది.

tamannaah bhatia hot photos
5/6

గతేడాదిగా మిల్కీ బ్యూటీ తమన్నా బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మతో లవ్ ట్రాక్ నడుపుతోందని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

tamannaah bhatia hot photos
6/6

త్వరలోనే వీరిద్దరు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని భావించిన వేళ తాను మ్యారేజ్ చేసుకునే మూడ్‌లో లేనని. ఇప్పుడే చేసుకోవడం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

X