bredcrumb

Tejaswi Madivada Photos : ఎరుపెక్కిన అందాలతో తేజస్వి మదివాడ.. రెడ్ బికినీలో బిగ్‌బాస్ బ్యూటీ అరాచకం!

By Siva Kodati
| Updated: Wednesday, February 5, 2025, 00:01 [IST]

సినీనటి తేజస్వి మదివాడ లేటెస్ట్ ఫోటోలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. తాజాగా రెడ్ కలర్ బికినీలో స్విమ్మింగ్ పూల్‌లో స్టైలీష్ లుక్‌లో ఆమె తాజాగా జరిపిన ఫోటోషూట్ ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్నది. ట్రెండ్ అవుతున్న అందాల భామ ఫోటోలపై మీరు ఓ లుక్కేయండి

Tejaswi Madivada PhotoShoot
1/6

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుపల్ మూవీలో చిన్న పాత్రలో కనిపించారు తేజస్వి మదివాడ. ఆ వెంటనే మహేశ్ - వెంకటేష్‌ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో సమంత కజిన్‌గా అలరించారు.

Tejaswi Madivada PhotoShoot
2/6

తర్వాత మనం, హార్ట్ ఎటాక్‌లో మంచి పాత్రలు దక్కించుకున్న తేజస్వి.. ఐస్ క్రీమ్ మూవీ ద్వారా హీరోయిన్‌గా అవకాశం పొందారు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2లో ఆకట్టుకున్న ఆమె ఆరు వారాల పాటు హౌస్‌లో ఉండి ఎలిమినేట్ అయ్యారు.

Tejaswi Madivada PhotoShoot
3/6

అందాల ఆరబోతకు నో లిమిట్స్ అని చెప్పే ఈ భామ ఇన్‌స్టాగ్రామ్‌లో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తుంటారు. బోల్డ్ ఫోజులతో కుర్రకారుకి నిద్రలేని రాత్రులను మిగులుస్తారు తేజస్వి.

Tejaswi Madivada PhotoShoot
4/6

లాంగ్ గ్యాప్ తర్వాత కమిట్‌మెంట్‌ మూవీలో కనిపించింది తేజస్వి మదివాడ. ఈ సినిమాలో కమిట్‌మెంట్ గురించి బోల్డ్‌గా డిస్కస్ చేయగా.. ఇది కాస్తా వివాదంగా మారింది.

Tejaswi Madivada PhotoShoot
5/6

అలాగే టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలకు అవకాశాలు రావాలంటే కమిట్‌మెంట్‌కు ఒప్పుకోవాలని , వాటిని తాను ఫేస్ చేశానని తేజస్వి ఓపెన్‌గా చెప్పింది.

Tejaswi Madivada PhotoShoot
6/6

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే తేజస్వి మదివాడ ఎప్పటికప్పుడు తన కొత్త సినిమా సంగతులను, వ్యక్తిగత వివరాలను పంచుకుంటూ ఉంటారు. తాజాగా రెడ్ కలర్ బికినీలో ఆమె చేసిన ఫోటో షూట్ సెగలు రేపుతోంది.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+