bredcrumb

Deepika Pilli: సూపర్ క్యూట్‌గా తెలుగు యాంకర్.. విదేశాల్లో విహరిస్తూ రచ్చ రచ్చ!

By Joudi Jyothi
| Updated: Tuesday, March 5, 2024, 13:15 [IST]
తెలుగు యాంకర్ దీపిక పిల్లి గురించి బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. టీవీలో యమా గ్లామరస్ గా కనిపిస్తూ రచ్చ చేస్తుంటుంది. తాజాగా ఈమె విదేశాలకు వెళ్లి అద్భుతమైన ఫొటోలను దిగుతూ వాటిని నెట్టింట పోస్ట్ చేస్తుంది. ఆ వివరాలు ఏంటో చూసేద్దాం. 

Deepika Pilli Sizzling look
1/10

అచ్చమైన తెలుగు అమ్మాయి.. అందాల యాంకర్ దీపిక పిల్లి గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Deepika Pilli Sizzling Images
2/10

అద్భుతమైన అందాలు కల్గిన ఈమె యాంకర్ గా మారి.. బుల్లితెరపై తెగ సందడి చేస్తోంది.
Deepika Pilli Cute Looking Pics
3/10

ముఖ్యంగా జబర్దస్త్ వంటి షోలలో కనిపిస్తూ.. ఆది చేత అనేక పంచులు వేయించుకుంటూ కడుపుబ్బా నవ్విస్తోంది.
Deepika Pilli Cute Images
4/10

అయితే ఈ ముద్దుగుమ్మ ఇటీవలే విదేశాలకు వెళ్లి అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.
Deepika Pilli Cute Photos
5/10

చిట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ గ్లామర్ డోస్ పెంచి మరీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
Deepika Pilli Crazy Pics
6/10

ఎప్పటికప్పుడు తన అందమైన స్టన్నింగ్ లుక్ ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతూ కుర్రకారును హీటెక్కిస్తోంది.
Deepika Pilli Crazy Photos
7/10

తాజాగా ఈ ముద్దుగుమ్మ బేబీ పింక్ కలర్ టీషర్ట్ వేసుకుని.. క్యాప్ కూడా విదేశాల్లో వీధుల్లో తిరిగింది.
Deepika Pilli Crazy Images
8/10

అక్కడే క్యూట్ క్యూట్ ఫోజులు పెడుతూ ఫొటోలు దిగి రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.
Deepika Pilli Sizzling Photos
9/10

అందులో దీపిక చాలా క్యూట్ గా కనిపిస్తూనే.. కుర్రకారు గుండెల్లో మంట పుట్టిస్తోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+