bredcrumb

Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ

By Pichuka Manoj Kumar
| Published: Sunday, January 1, 2023, 14:19 [IST]
Telugu film actress Eesha Rebba Full Busy in Social Media. Now she Shares Her Hot Photos in Instagram.ప్రముఖ నటి ఈషా రెబ్బా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఆమె కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
1/10

అందానికి అందం, నటనకు నటన, అప్పుడప్పుడూ గ్లామర్ షో చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న లోకల్ బ్యూటీ ఈషా రెబ్బా.
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
2/10

లోకల్ అమ్మాయే అయినా తనదైన టాలెంట్లతో సత్తా చాటిన ఈ చిన్నది ఇప్పటికే చాలా సినిమాల్లో నటించింది. కానీ, పెద్ద ఆఫర్లను మాత్రం అంతగా అందుకోలేకపోతోంది. అయినప్పటికీ చేతి నిండా చిత్రాలతో బిజీగానే గడుపుతోంది. 
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
3/10

లోకల్ అమ్మాయిలు పెద్దగా ప్రభావం చూపని పరిస్థితుల్లో ఈషా రెబ్బా టాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అనే మూవీతో నటిగా పరిచయం అయిన ఈ భామ.. అనంతరం ‘అంతకు ముందు ఆ తర్వాత’తో హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టింది.
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
4/10

కెరీర్ ఆరంభంలోనే మంచి మంచి చిత్రాలతో సందడి చేసిన ఈషా రెబ్బా.. ‘బందిపోటు’, ‘అమీతుమీ’, ‘దర్శకుడు’, ‘ఆ!’, ‘బ్రాండ్ బాబు’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల 24 గంటల్లో’ సహా ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
5/10

అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా ఈషా రెబ్బాకు టాలీవుడ్‌లో కావాల్సిన బ్రేకులు రాలేదనే చెప్పుకోవాలి. కెరీర్ ఆరంభం నుంచీ చిన్న చిత్రాలకు పరిమితం అయిన ఈ బ్యూటీ.. భారీ ఆఫర్లను అందుకోవడంలో మాత్రం విఫలం అయింది.
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
6/10

సినిమా రిజల్ట్‌లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వచ్చిన ఈషా రెబ్బా.. ఈ మధ్య కాలంలో పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోంది. ఫలితంగా టాలీవుడ్‌లో అవకాశాలను అందుకోలేకపోతోంది. ఈ క్రమంలోనే మలయాళంలో ‘ఒట్టు’, తమిళంలో ‘నితమ్ ఓరు ఓనమ్’, ‘ఆయిరామ్ జన్మంగళ్’ అనే సినిమాలు చేసింది.
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
7/10

హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోన్న ఈషా రెబ్బా.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఈ క్రమంలోనే తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు పర్సనల్ లైఫ్ విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది.
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
8/10

సోషల్ మీడియాలో ఎంతో కాలంగా తెగ సందడి చేస్తోన్న తెలుగు భామ ఈషా రెబ్బా.. అప్పుడప్పుడూ అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతోంది. ఈ మధ్య కాలంలో మరింతగా రెచ్చిపోతోన్న ఈ చిన్నది హాట్ డ్రెస్‌లలో ఘాటు ఫోజులిస్తూ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది. 
Eesha Rebba: మడతలు చూపిస్తూ హీరోయిన్ హాట్ షో.. స్పోర్ట్స్ బ్రాలో టెంప్ట్ చేస్తూ రచ్చ
9/10

సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోన్న ఈషా రెబ్బా తాజాగా కొన్ని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వీటిలో ఆమె గ్రీన్ కలర్ శారీ, స్పోర్ట్స్ బ్రాలో రచ్చ చేసింది. ఫలితంగా వీటిలో ఆమె అందాలు మొత్తంగా బాగా హైలైట్ అవుతున్నాయి. 
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+