By
Rajesh Karampoori
| Published: Sunday, January 4, 2026, 21:57 [IST]
టాలీవుడ్ హీరోయిన్ కృతి శెట్టి లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె కొత్త లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
1/6
Krithi Shetty: స్టన్నింగ్ ఫోజులో కృతి పాప.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బేబమ్మ.. | Tollywood Actress Krithi Shetty’s Latest Photos Go Viral On Social Media - Filmibeat Telugu
/photos/feature/tollywood-actress-krithi-shettys-latest-photos-go-viral-on-social-media-fb104515.html
సినీ ఇండస్ట్రీలో ప్లాన్ చేసి హీరో–హీరోయిన్ అవ్వాలనుకునేవాళ్లు చాలామంది ఉంటారు. కానీ కొందరికి మాత్రం అదృష్టం అనుకోకుండా తలుపు తట్టేస్తుంది. అలాంటి లక్కీ ఛాన్స్‌తో హీరోయిన్‌గా మారిన వారిలో కృతి శెట్టి ఒకరు. ముంబైలో జన్మించి, బెంగళూరులో పెరిగిన కృతి చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి చూపింది.
2/6
Krithi Shetty: స్టన్నింగ్ ఫోజులో కృతి పాప.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బేబమ్మ.. | Tollywood Actress Krithi Shetty’s Latest Photos Go Viral On Social Media - Filmibeat Telugu
/photos/feature/tollywood-actress-krithi-shettys-latest-photos-go-viral-on-social-media-fb104515.html#photos-1
ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసిన సినిమా ‘ఉప్పెన’ . చాలా చిన్న వయసులోనే టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన కృతి శెట్టి, ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను అందుకుంది.
3/6
Krithi Shetty: స్టన్నింగ్ ఫోజులో కృతి పాప.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బేబమ్మ.. | Tollywood Actress Krithi Shetty’s Latest Photos Go Viral On Social Media - Filmibeat Telugu
/photos/feature/tollywood-actress-krithi-shettys-latest-photos-go-viral-on-social-media-fb104515.html#photos-2
ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’, ‘బంగార్రాజు’, ‘ది వారియర్’, ‘మాచర్ల నియోజకవర్గం’, ‘కస్టడీ’ వంటి సినిమాల్లో నటించి బిజీగా మారింది.
4/6
Krithi Shetty: స్టన్నింగ్ ఫోజులో కృతి పాప.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బేబమ్మ.. | Tollywood Actress Krithi Shetty’s Latest Photos Go Viral On Social Media - Filmibeat Telugu
/photos/feature/tollywood-actress-krithi-shettys-latest-photos-go-viral-on-social-media-fb104515.html#photos-3
టాలీవుడ్‌కే పరిమితం కాకుండా ఇప్పుడు కృతి దృష్టి ఇతర భాషలపై కూడా ఉంది. ప్రస్తుతం తమిళంలో ‘జీనీ’, ‘వా వాద్దియార్’, ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ వంటి ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇవే తన కెరీర్‌కు టర్నింగ్ పాయింట్ అవుతాయని ఆమె భావిస్తోంది. కార్తీ, ప్రదీప్ లాంటి నటులతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉందని కూడా తెలిపింది.
5/6
Krithi Shetty: స్టన్నింగ్ ఫోజులో కృతి పాప.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బేబమ్మ.. | Tollywood Actress Krithi Shetty’s Latest Photos Go Viral On Social Media - Filmibeat Telugu
/photos/feature/tollywood-actress-krithi-shettys-latest-photos-go-viral-on-social-media-fb104515.html#photos-4
ఇదిలా ఉండగా, బాలీవుడ్ ఎంట్రీపై కూడా కృతి శెట్టిపై బలమైన టాక్ వినిపిస్తోంది. యంగ్ యాక్షన్ స్టార్ టైగర్ ష్రాఫ్ హీరోగా, దర్శకుడు మిలాప్ జవేరి తెరకెక్కించబోయే హై-ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్‌లో కృతి హీరోయిన్‌గా నటించనుందన్న వార్తలు ముంబై వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే, అది కృతి తొలి హిందీ హీరోయిన్ రోల్‌గా నిలవనుంది.
6/6
Krithi Shetty: స్టన్నింగ్ ఫోజులో కృతి పాప.. బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న బేబమ్మ.. | Tollywood Actress Krithi Shetty’s Latest Photos Go Viral On Social Media - Filmibeat Telugu
/photos/feature/tollywood-actress-krithi-shettys-latest-photos-go-viral-on-social-media-fb104515.html#photos-5
మొత్తానికి, అనుకోకుండా మొదలైన కృతి శెట్టి ప్రయాణం ఇప్పుడు సౌత్ నుంచి బాలీవుడ్ దాకా విస్తరిస్తోంది. టాలీవుడ్‌లో స్టార్‌డమ్ చూసిన ఈ యంగ్ హీరోయిన్, రాబోయే రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటుతుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.