By
Rajesh Karampoori
| Published: Tuesday, November 12, 2024, 15:38 [IST]
Meenakshi Chaudhary hot photos: బాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మహేష్ బాబు బ్యూటీ ఫోటోలు నెట్టింట్లో వైరలవుతున్నాయి. మీరు కూడా ఓ లూక్కేయండి.
1/5
Meenakshi Chaudhary: మహేష్ బాబు బ్యూటీ అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్.. ఈ సొగసరిని చూస్తే! | Tollywood Heroine Meenakshi Chaudhary Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-meenakshi-chaudhary-latest-photos-viral-fb97879.html
టాలీవుడ్ బ్యూటీ మీనాక్షి చౌదరి గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ హరియాణ బ్యూటీ తొలుత మోడల్ గా కెరీర్ ప్రారంభించింది. ఈ క్రమంలో 2018లో ఫెమినా మిస్ ఇండియాగా, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
2/5
Meenakshi Chaudhary: మహేష్ బాబు బ్యూటీ అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్.. ఈ సొగసరిని చూస్తే! | Tollywood Heroine Meenakshi Chaudhary Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-meenakshi-chaudhary-latest-photos-viral-fb97879.html#photos-1
ఈ ఫేమ్ లో పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. 2021లో విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్గా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టింది. అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. అనేక సినిమాల్లో నటించి మెప్పించింది.
3/5
Meenakshi Chaudhary: మహేష్ బాబు బ్యూటీ అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్.. ఈ సొగసరిని చూస్తే! | Tollywood Heroine Meenakshi Chaudhary Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-meenakshi-chaudhary-latest-photos-viral-fb97879.html#photos-2
హిట్ ది సెకండ్ కేసు సినిమాలో అడవి శేష్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించి మెప్పించిందీ క్యూట్ బ్యూటీ. ఆ తర్వాత ఖిలాడీ, హిట్, తమిళ్ లో కొలై చిత్రాల్లో నటించింది.
4/5
Meenakshi Chaudhary: మహేష్ బాబు బ్యూటీ అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్.. ఈ సొగసరిని చూస్తే! | Tollywood Heroine Meenakshi Chaudhary Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-meenakshi-chaudhary-latest-photos-viral-fb97879.html#photos-3
గతేడాది ‘గుంటూరు కారం’తో ప్రేక్షకులను అలరించిన ఈ బ్యూటీ ఇటీవల విజయ్ హీరోగా నటించిన ‘ది గోట్’(ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైమ్) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
5/5
Meenakshi Chaudhary: మహేష్ బాబు బ్యూటీ అందాల ఆరబోతలో నెక్స్ట్ లెవెల్.. ఈ సొగసరిని చూస్తే! | Tollywood Heroine Meenakshi Chaudhary Latest Photos Viral - Filmibeat Telugu
/photos/feature/tollywood-heroine-meenakshi-chaudhary-latest-photos-viral-fb97879.html#photos-4
కేవలం సినిమాలు,ర్యాంప్ వాక్ ల ద్వారానే కాకుండా సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంటూ.. తన ఫ్యాన్స్ కు ఎప్పుడూ టచ్ లోనే ఉంటుంది. తన పర్సనల్ లైఫ్ తో పాటు ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన అప్ డేట్లను షేర్ చేస్తుంటుంది.