By
Srikanth Nuthi
| Published: Tuesday, September 9, 2025, 20:47 [IST]
బిగ్ బాస్ హౌజ్ లో ఆశా షైనీ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె రీసెంట్ స్టైలిష్, ట్రెడిషనల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
1/5
Asha Saini : 12 ఏళ్లకు పునఃదర్శనం.. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్‌గా స్టార్ బ్యూటీ సందడి | Tollywood Senior Actress Asha Saini Beautiful Look: She Attracts With Her Beauty - Filmibeat Telugu
/photos/feature/tollywood-senior-actress-asha-saini-beautiful-look-she-attracts-with-her-beauty-fb103392.html
1992 నుంచి చిత్ర పరిశ్రమలో యాక్టివ్ గా ఉంటోది బ్యూటీఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆశా షైనీ. ఆమె అసలు పేరు ఫ్లోరా షైనీ. ఆమె చండీఘర్ కు చెందిన ఆర్మీ ఆఫీసర్ ఫోరా బెగన్ జన్మించింది. ఆమె చదువు జమ్మూ కాశ్మీర్ లో పూర్తైంది.
2/5
Asha Saini : 12 ఏళ్లకు పునఃదర్శనం.. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్‌గా స్టార్ బ్యూటీ సందడి | Tollywood Senior Actress Asha Saini Beautiful Look: She Attracts With Her Beauty - Filmibeat Telugu
/photos/feature/tollywood-senior-actress-asha-saini-beautiful-look-she-attracts-with-her-beauty-fb103392.html#photos-1
90లోనే తమ కుటుంబ కొల్ కత్తాకు ఫిష్ట్ అవ్వడంతో ఇక మోడలింగ్ కెరీర్ ను ప్రారంభించింది. ఇక ఆమెకు తొలిచిత్రం అవకాశం 1992లో తెలుగు చిత్ర పరిశ్రమలోనే దక్కింది. ప్రేమ కోసం అనే చిత్రంతో హీరోయిన్ గా ప్రేక్షకులను పరిచయం చేసుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లోనే చాలా సినిమాల్లో నటించింది.
3/5
Asha Saini : 12 ఏళ్లకు పునఃదర్శనం.. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్‌గా స్టార్ బ్యూటీ సందడి | Tollywood Senior Actress Asha Saini Beautiful Look: She Attracts With Her Beauty - Filmibeat Telugu
/photos/feature/tollywood-senior-actress-asha-saini-beautiful-look-she-attracts-with-her-beauty-fb103392.html#photos-2
సౌత్ లో పేరున్న స్టార్ హీరోలు విక్టరీ వెంకటేశ్, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, సుదీప్, శివరాజ్ కుమార్, విజయకాంత్, ప్రభు, కార్తీక్, రాజశేఖర్ వంటి వారి సరసన నటించి మెప్పించింది. దక్షిణాదిలో ఆమె 50కి పైగా చిత్రాల్లో నటించింది. ఆమె కెరీర్ లో మొత్తంగా 80 ప్రాజెక్ట్స్ ల్లో నటించడం విశేషం.
4/5
Asha Saini : 12 ఏళ్లకు పునఃదర్శనం.. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్‌గా స్టార్ బ్యూటీ సందడి | Tollywood Senior Actress Asha Saini Beautiful Look: She Attracts With Her Beauty - Filmibeat Telugu
/photos/feature/tollywood-senior-actress-asha-saini-beautiful-look-she-attracts-with-her-beauty-fb103392.html#photos-3
ఆశా షైనీ టీవీ సిరీస్ ల్లోనూ తరుచుగా మెరుస్తూ వస్తోంది. ఛాలెంజింగ్ రోల్స్ లో నటిస్తూ మెప్పించింది. ఇక టాలీవుడ్ లో ఆశా షైనీ 2013 వరకు యాక్టివ్ గా కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు షిఫ్ట్ అయ్యింది. పలు ప్రాజెక్ట్స్ ల్లో నటిస్తూ వస్తోంది. ఇక 12 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను ఇప్పుడు పలకరించింది.
5/5
Asha Saini : 12 ఏళ్లకు పునఃదర్శనం.. బిగ్ బాస్ 9 కంటెస్టెంట్‌గా స్టార్ బ్యూటీ సందడి | Tollywood Senior Actress Asha Saini Beautiful Look: She Attracts With Her Beauty - Filmibeat Telugu
/photos/feature/tollywood-senior-actress-asha-saini-beautiful-look-she-attracts-with-her-beauty-fb103392.html#photos-4
తెలుగు పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో సెలబ్రెటీ ఫీమేల్ కంటెస్టెంట్ గా అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్ లో ఆశా షైనీ సందడి చేస్తోంది. ఈ సందర్భంగా ఆమె రీసెంట్ స్టైలిష్, ట్రెడిషనల్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలను ఫ్యాన్స్ కామెంట్లతో మరింత వైరల్ చేస్తున్నారు.