By
Pichuka Manoj Kumar
| Published: Tuesday, July 30, 2024, 22:16 [IST]
గతంలో కంటే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి వేరే భాషల అమ్మాయిలు చాలా మందే వస్తున్నారు. కానీ, అందులో అతి తక్కువ మంది మాత్రమే ఆరంభంలోనే హైలైట్ అవుతున్నారు. అలాంటి వారిలో మల్లు బ్యూటీ సంయుక్త మీనన్ ఒకరు. ఈ టాలెంటెడ్ హీరోయిన్ వదిలిన పిక్స్ మీరే చూడండి.
1/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html
కేరళకు చెందిన సంయుక్త మీనన్ 2016లో వచ్చిన ‘పాప్‌కార్న్’ అనే చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత అదే భాషలో ఎన్నో సినిమాలను చేసింది.
2/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-1
సంయుక్త తమిళంలోకి అడుగు పెట్టి అక్కడ కొన్ని చిత్రాల్లో కనిపించింది. అలా కెరీర్ ఆరంభంలోనే మలయాళం, తమిళంలో చాలా సినిమాల్లో నటించి మంచి పేరుతో పాటు ఫుల్ ఫేమస్ అయిపోయింది.
3/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-2
సౌత్‌లో యమ పాపులర్ అయిన సంయుక్త మీనన్ ‘భీమ్లా నాయక్’ మూవీ ద్వారా తెలుగులోకి ఎంటరైంది. ఇందులో మంచి పాత్రను పోషించిన ఈ భామ.. ఆరంభంలోనే అందరి దృష్టిని పట్టేసింది.
4/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-3
టాలీవుడ్‌లో సంయుక్త వరుసగా ఆఫర్లను దక్కించుకుంది. ఈ క్రమంలోనే కల్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’, ధనూష్ ‘సార్’లతో హిట్లు మీద హిట్లు కొట్టి లక్కీ హీరోయిన్ అనిపించుకుంది.
5/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-4
‘సార్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సంయుక్త మీనన్ ‘బూమరాంగ్’ అనే మలయాళ సినిమాలోనూ నటించి అలరించింది. ఆ వెంటనే ఈ బ్యూటీ.. సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’లో హీరోయిన్‌గా చేసింది.
6/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-5
సంయుక్త నటించిన విరూపాక్ష మూవీ కూడా సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఆ వెంటనే కల్యాణ్ రామ్‌తో ‘డెవిల్’ మూవీలోనూ నటించింది. కానీ, ఇది ఆమెకు నిరాశనే మిగిల్చింది.
7/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-6
టాలీవుడ్‌లో గోల్డెన్ హీరోయిన్ అనిపించుకున్న సంయుక్త మీనన్ ప్రస్తుతం కొత్త ప్రాజెక్టులను చేయడం లేదు. కానీ, కొన్ని ఈవెంట్లలో కనిపిస్తూ సందడి చేస్తోంది.
8/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-7
సంయుక్త త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని ఇటీవలే ఓ న్యూస్ వైరల్ అయింది. అంతేకాదు, ఆమె ఫలానా అబ్బాయితో ఏడు అడుగులు నడవబోతుందని కూడా ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.
9/10
Samyuktha Menon: తొలిసారి ఘాటుగా హాట్ షో చేసిన సంయుక్త.. ఈ ఫొటోలు చూశారంటే! | Virupaaksha Heroine Samyuktha Menon Latest Fabulous Photos - Filmibeat Telugu
/photos/feature/virupaaksha-heroine-samyuktha-menon-latest-fabulous-photos-fb95152.html#photos-8
సౌత్ ఇండియా మొత్తంలో తనదైన చిత్రాలతో అలరిస్తోన్న సంయుక్త మీనన్.. కెరీర్ పరంగా బిజీగా ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌గా ఉంటోంది.