bredcrumb

Deepthi Sunaina: పైట తీసేసి దీప్తి సునైనా హాట్ షో.. అమ్మడి ఫోజులు చూస్తే అంతే!

By Pichuka Manoj Kumar
| Published: Saturday, August 10, 2024, 16:51 [IST]

తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది అమ్మాయిలు గ్లామర్ ఫీల్డులోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అందులో కొందరు మాత్రం సోషల్ మీడియా సహాయంతో వెలుగులోకి వచ్చి సెన్సేషన్‌గా మారిపోయారు. తద్వారా బుల్లితెరపై, వెండితెరపై ఆఫర్లను అందుకున్నారు. వారిలో దీప్తి సునైనా ఒకరు. ఈ పిల్ల వదిలిన పిక్స్ మీకోసమే!

Deepthi Sunaina
1/10

సోషల్ మీడియా ఖాతాల ద్వారా హైలైట్ అయిన దీప్తి సునైనా యూట్యూబర్‌గా మారింది. ఈ క్రమంలోనే ఎన్నో రకాల డ్యాన్స్ వీడియోలు, కవర్ సాంగ్‌లు, షార్ట్ ఫిల్మ్‌లు చేసింది.
Deepthi Sunaina Photoshoot
2/10

వీడియోల వల్ల దీప్తి సునైనా చాలా తక్కువ సమయంలోనే ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ పిల్ల సంచలనం అయిపోయింది. అదే సమయంలో ఫిల్మ్ మేకర్ల దృష్టిలోనూ పడిపోయింది.
Deepthi Sunaina Photos
3/10

యూట్యూబర్‌గా ఫేమస్ అవడంతో దీప్తి సునైనాకు ఆఫర్లు వెల్లువెత్తాయి. అలా ఈ భామ బిగ్ బాస్ తెలుగు రెండో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం లభించింది.
Deepthi Sunaina Photo
4/10

బిగ్ బాస్‌లో దీప్తి ఆటతో పాటు గొడవలు పెట్టుకుంటూ, అందాలను ఆరబోస్తూ యమ హైలైట్ అయింది. అలాగే, హీరో తనీష్‌తో యమ క్లోజ్‌గా ఉంటూ రచ్చ చేసింది. దీంతో దీప్తి సునైనా క్రేజ్ ఫుల్లుగా పెరిగిపోయింది.
Actress Deepthi Sunaina Photoshoot
5/10

కెరీర్ ఆరంభంలోనే దీప్తి సునైనా.. మరో యూట్యూబర్ షణ్ముఖ్‌ జస్వంత్‌తో లవ్ ట్రాకును సాగించింది. అలా చాలా కాలం పాటు వీళ్లిద్దరూ ప్రేమలో మునిగి తేలారు. ఫలితంగా జంటగానే వీళ్లిద్దరూ ఫుల్ పాపులర్ అయిపోయారు.
Actress Deepthi Sunaina Photos
6/10

యూట్యూబర్‌గా కెరీర్ మొదలెట్టిన తర్వాత చాలా కాలం పాటు వరుసగా వీడియోలు చేస్తూ ఫ్యాన్స్‌ను అలరించిన దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మాత్రం చాలా స్లో అయిపోయింది.
Actress Deepthi Sunaina Photo
7/10

దీప్తి సునైనా అడపాదడపా మాత్రమే వీడియోలు చేస్తోంది. ఇలా ఆ మధ్య ‘ఏమోనే’ అనే క్యూట్ రొమాంటిక్ సాంగ్‌తో వచ్చింది. తర్వాత కూడా స్పీడ్ పెంచకపోవడం చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది.
Telugu Actress Deepthi Sunaina Photoshoot
8/10

దీప్తి సునైనా వెలుగులోకి వచ్చి సంచలనంగా మారిపోవడానికి సోషల్ మీడియానే కారణం అని అందరికీ తెలిసిందే. అందుకే ఆమె ఇందులోనే ఎప్పుడూ హడావిడి చేస్తుంటుంది.
Telugu Actress Deepthi Sunaina Photos
9/10

సోషల్ మీడియాలో ఎంతో కాలంగా విపరీతంగా హడావిడి చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తోన్న దీప్తి సునైనా.. ఈ మధ్య కాలంలో మరింతగా డోస్ పెంచుతూనే ఉంటోంది.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+