bredcrumb

Ileana D'Cruz నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!

By Musti Prashanth
| Published: Saturday, August 14, 2021, 16:37 [IST]

Tollywood actress Ileana D'Cruz special song in ravi teja upcoming movie, ఇలియానా ఐటెం సాంగ్స్ లో అంతగా మెరిసింది లేదు. రవితేజతో ఆమె గతంలో 4 సినిమాలు చేసింది. కిక్ సినిమా తప్పితే ఖాతర్నాక్, దేవుడు చేసిన మనుషులు అమర్ అక్బర్ అంథోని సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.అయినప్పటికీ ఇలియానాతో రవితేజకు మంచి స్నేహం ఉంది.
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
1/10

ఇక 2006లో ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే వరుసగా నాలుగు సినిమాలకు సైన్ చేసింది. 
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
2/10

దేవదాసు సినిమాతో  పరిచయమైన గ్లామర్ బ్యూటీ ఇలియానా ఆ తర్వాత వరుస బాక్సాఫీస్ హిట్ తో లక్కీ హీరోయిన్ గా మారిపోయిన విషయం తెలిసిందే. 
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
3/10

ముఖ్యంగా మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా పోకిరిలో నటించి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ ను అందుకుంది. 
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
4/10

ఆ ఒక్క హిట్ తో అమ్మడి తలరాతనే మారిపోయింది. పోకిరి క్రేజ్ తోనే అప్పట్లో ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా వరుసగా అవకాశాలు అందుకుంది. 
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
5/10

ఆ తరువాత ఖతర్నాక్ రాఖీ వంటి సినిమాలు వరుసగా ఫ్లాప్ అవడంతో ఒక ఏడాది పాటు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. 
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
6/10

అనంతరం జల్సా, కిక్ అంటూ మధ్య మధ్యలో  రెండు సినిమాలు అమ్మడికి మంచి బూస్ట్ ఇచ్చాయి.
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
7/10

అది ఇలియానా బ్యాడ్ లక్ ఏమిటో గాని ఆ తరువాత పెద్ద సినిమాలు పెద్దే దెబ్బె కొట్టాయి. 
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
8/10

 ఆమె సక్సెస్ రేటు చాలా తక్కువ అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కొన్నిసార్లు దర్శకులతో హీరోలతో మంచి స్నేహం ఉండటం వలన కూడా తప్పక ఒప్పుకోవలసి వచ్చిందని కథనాలు కూడా వచ్చాయి. 
Ileana D'Cruz  నెవ్వర్ బిఫోర్ అనేలా హాట్ స్టిల్స్!
9/10

ఆ విధంగా ఇలియానా కొన్ని చేయకూడని సినిమాలు చేసే తొందరగానే కెరీర్ డౌన్ ఫాల్ అయ్యేలా చేసుకుందనే కామెంట్స్ కూడా వచ్చాయి.
X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+