bredcrumb

లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?

By Musti Prashanth
| Published: Sunday, June 20, 2021, 19:32 [IST]
Lavanya tripathi best glamorous photos viral
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
1/20

ఇక గ్లామర్ తో ఎప్పటికప్పుడు ఈ బ్యూటీ కుర్రాళ్లను ఇలా ఎట్రాక్ట్ చేస్తూనే ఉంది.
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
2/20

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన లావణ్య త్రిపాఠి తన రేంజ్ ను మెల్లమల్లగా పెంచుకుంటోంది. 
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
3/20

కెరీర్ మొదట్లోనే ఈ అందాల రాక్షసి తన సొట్ట బుగ్గల అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది. 
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
4/20

సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా తెలుగు తమిళ్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకుంటూ ముందుకు సాగుతోంది. 
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
5/20

లావణ్య త్రిపాఠి అర్జున్ సురవరం సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. 
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
6/20

అంతకుముందు అమ్మడు కొన్ని డిజాస్టర్స్ తో సతమతమయ్యింది. 
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
7/20

2017లో మిస్టర్ నుంచి 2018 లో అంతరిక్షం వరకు వరుసగా 7 అపజయాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
8/20

అయితే కొన్ని సినిమాల్లో ఆమె నటనకు మంచి క్రేజ్ దక్కింది.
లావణ్య త్రిపాఠి హాట్ ఫొటోస్.. అందాల రక్షసిని ఇంత ఘాటుగా ఎప్పుడైనా చూశారా?
9/20

చివరగా చేసిన చావు కబురు చల్లగా సినిమా కూడా అనుకున్నంత రేంజ్ లో హిట్టవ్వలేదు.

X
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+