మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు
By Rajababu A
| Published: Wednesday, June 30, 2021, 16:41 [IST]
1/12
మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు | Mandira Bedi's Raj Kaushal's last rites finished at Bandra Crematorium - FilmiBeat Telugu/photos/mandira-bedi-s-raj-kaushal-s-last-rites-finished-bandra-crematorium-fb72094.html
బాలీవుడ్‌లో ప్రముఖ నటి మందిరా బేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త, దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో ఆమె కోలుకోలేని విధంగా విషాదానికి గురయ్యారు. జూన్ 30 తేదీ బుధవారం తెల్లవారుజామున రాజ్ కౌశల్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజ్ కౌశల్ అంత్యక్రియలు బుధవారం ఉదయం పూర్తి చేశారు.
బాలీవుడ్‌లో ప్రముఖ నటి మందిరా బేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త, దర్శక, నిర్మాత రాజ్...
మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు Photos [HD]: Latest Images, Pictures, Stills of మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు - FilmiBeat/photos/mandira-bedi-s-raj-kaushal-s-last-rites-finished-bandra-crematorium-fb72094.html#photos-1
దర్శకుడు రాజ్ కౌశల్ మరణ వార్త వినగానే బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాప సందేశాలతో ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. వార్త తెలియగానే బాలీవుడ్ ప్రముఖులు హ్యుమా ఖురేషి, అపూర్వ అగ్నిహోత్రి, సమీర్ సోని, రోహిత్ రాయ్, గుల్ పనాగ్, ఆశీష్ చౌదరీ తదితరులు మందిరా బేడి నివాసానికి తరలివచ్చారు.
దర్శకుడు రాజ్ కౌశల్ మరణ వార్త వినగానే బాలీవుడ్ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాప సందేశాలతో...
మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు Photos [HD]: Latest Images, Pictures, Stills of మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు - FilmiBeat/photos/mandira-bedi-s-raj-kaushal-s-last-rites-finished-bandra-crematorium-fb72094.html#photos-2
భర్త మరణంతో విషాదంలో మునిగిపోయిన మందిరాబేడికి బాలీవుడ్ హీరోయిన్లు నేహా దూపియా, దివ్యా దత్తా, ప్రముఖులు అనుపమ్ ఖేర్, లారా దత్తా, రణ్‌వీర్ శ్రాయ్, గౌరవ్ చోప్రా, సినీ క్రిటిక్ తరుణ్ ఆదర్శ్, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో శ్రద్దాంజలి ఘటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
భర్త మరణంతో విషాదంలో మునిగిపోయిన మందిరాబేడికి బాలీవుడ్ హీరోయిన్లు నేహా దూపియా, దివ్యా దత్తా,...
మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు Photos [HD]: Latest Images, Pictures, Stills of మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు - FilmiBeat/photos/mandira-bedi-s-raj-kaushal-s-last-rites-finished-bandra-crematorium-fb72094.html#photos-3
భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు ముంబైలోని బాంద్రా శ్మశాన వాటికలో అభిమానులు, స్నేహితులు, సన్నిహితుల అశ్రునయనాల మధ్య ముగిసాయి. సినీ ప్రముఖులు రాజ్ కౌశల్ పార్ధీవ దేహాన్ని భుజాలపై మోశారు. కన్నీటి సాగరంలో ఉన్న మందిరాబేడి తన భర్తకు తల కొరివి పెట్టారు. అంత్యక్రియల సమయంలో మందిరా బేడి భోరున విలపించడంతో స్నేహితులు ఓదార్చేందుకు ప్రయత్నించారు. కానీ ఆమెను ఓదార్చడం ఎవరి తరం కాలేదు అని స్నేహితులు మీడియాకు వెల్లడించారు.
భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు ముంబైలోని బాంద్రా శ్మశాన వాటికలో అభిమానులు, స్నేహితులు,...
మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు Photos [HD]: Latest Images, Pictures, Stills of మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు - FilmiBeat/photos/mandira-bedi-s-raj-kaushal-s-last-rites-finished-bandra-crematorium-fb72094.html#photos-4
బాలీవుడ్‌లో ప్రముఖ నటి మందిరా బేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త, దర్శక, నిర్మాత రాజ్ కౌశల్ ఆకస్మిక మరణంతో ఆమె కోలుకోలేని విధంగా విషాదానికి గురయ్యారు. జూన్ 30 తేదీ బుధవారం తెల్లవారుజామున రాజ్ కౌశల్ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. రాజ్ కౌశల్ అంత్యక్రియలు బుధవారం ఉదయం పూర్తి చేశారు.
బాలీవుడ్‌లో ప్రముఖ నటి మందిరా బేడీ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తన భర్త, దర్శక, నిర్మాత రాజ్...
మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు Photos [HD]: Latest Images, Pictures, Stills of మందిరా బేడి భర్త రాజ్ కౌశల్ అంత్యక్రియలు... తరలి వచ్చిన బాలీవుడ్ ప్రముఖులు - FilmiBeat/photos/mandira-bedi-s-raj-kaushal-s-last-rites-finished-bandra-crematorium-fb72094.html#photos-5