bredcrumb

Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్

By Chetupelli Sanjivkumar
| Published: Friday, September 30, 2022, 21:46 [IST]
Bollywood Heroine Richa Chadha And Ali Fazal Pre Wedding Photoshoot Goes Viral In Social Media. 
Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
1/10

ఆమె సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. తనను ఎవరైనా విమర్శిస్తే వారిపై మండిపడకుండా వారి సూచనలు పాటించేందుకు ప్రయత్నిస్తుంది. 

Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
2/10

అక్టోబర్ 4న వీరి వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో జరగనున్నట్లు సమాచారం. ఈ వివాహానికి బాలీవుడ్ అతిరథులు హాజరుకానున్నారట. ఇదిలా ఉంటే 2015 నుంచి డేటింగ్ లో ఉన్న రిచా చద్దా, అలీ ఫజల్ 2017లో అధికారికంగా ప్రకటించారు. వీరిద్దరూ కలిసి ఫక్రే 3 చిత్రంలో నటించారు.  

Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
3/10

కానీ కరోనా కారణంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ముందుగా వీరి పెళ్లిని 2022 అక్టోబర్ 6న జరగనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత తేది మారిందని అధికారికంగా ప్రకటించింది ఈ జంట.

Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
4/10

కాగా అలీ ఫజల్, రిచా చద్దా గత తొమ్మిదేళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. అలాగే కరోనా సమయంలోనే వీరిద్దరికి ఎంగేజ్ మెంట్ జరిగింది. అప్పుడే పెళ్లి చేసుకుందాని అనుకున్నారు. 
Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
5/10

ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా సెలబ్రిటీల నుంచి నెటిజన్ల వరకు శుభాకాంక్షలు చెబుతూ ఈ జంటను ఆశీర్వదిస్తున్నారు. అయితే ఈ ప్రీ వెడ్డింగ్ ఫొటోలే కాకుండా ఇంతకుముందు రిచా చద్ధా చేసిన బోల్డ్ ఫొటోషూట్స్ కూడా ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
6/10

అక్టోబర్ 4న ఢిల్లీలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి ప్రీ వెడ్డింగ్ షూట్ ను మొదలెట్టేశారు. తాజాగా ఈ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది రిచా చద్దా. 

Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
7/10

ఘాటుగా పోజులిస్తూ.. మత్తెక్కించేలా చూస్తూ యూత్ ను రెచ్చగొడుతోంది ఈ హాట్ బ్యూటి. ఇదిలా ఉంటే త్వరలో ఈ హాట్ హీరోయిన్ బాలీవుడ్ యాక్టర్ అలీ ఫజల్ ను వివాహం చేసుకోనుంది. తొమిదేళ్లు డేటింగ్ చేసిన వీరిద్దరూ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 

Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
8/10

 సినిమా, వెబ్ సిరీస్ లతో బిజీగా ఉండే రిచా చద్ధాకు అలనాటి బాలీవుడ్ తారలు స్మితా పాటిల్, షబానా ఆజ్మీ, దీప్తి నావల్ లాంటి వాళ్లు నాకు సినీ పరిశ్రమలో ఆదర్శం. ఇక  సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల విందు మాములుగా ఉండదు. 
Richa Chadha: త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్న హీరోయిన్.. ప్రీ వెడ్డింగ్ ఫొటోలు వైరల్
9/10

ఇదిలా ఉంటే షకీలా సినిమాతో హిందీతోపాటు తెలుగులోనూ రచ్చ చేసింది ఈ బ్యూటి. అలాగే ఇటీవల విడుదలైన ఇన్ సైడ్ ఎడ్జ్ వెబ్ సిరీస్ తో చాలా బాగా పాపులర్ అయింది. 

X