By
Musti Prashanth
| Published: Thursday, October 13, 2022, 12:03 [IST]
South Indian Actress vedhika latest glamorous photos, మహారాష్ట్రలో పుట్టి పెరిగిన వేదిక ఆ తర్వాత మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకొని సినిమా ప్రపంచంలో అడుగు పెట్టింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేయాలని బాగా ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకి సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి.
1/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html
ఇక భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్న వేదిక ఇటీవల కాలంలో కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచింది.
2/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-1
ఇక త్వరలోనే వేదిక ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ తో కూడా సౌత్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి రెడీ అవుతోంది. ఆ సినిమాను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్నట్లు సమాచారం.
3/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-2
ఇక ప్రస్తుతం అయితే వేదిక చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆమె తమిళ్ మలయాళం కన్నడ చిత్రాలలో కూడా నటిస్తోంది. ఇక తెలుగులో అయితే జంగల్ అనే ఒక సినిమాలో నటిస్తోంది.
4/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-3
ఇక తెలుగులో చివరిగా నందమూరి బాలకృష్ణ తో రూలర్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది.
5/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-4
ఇక సోషల్ మీడియాలో కూడా వేదిక తన ఫాలోవర్స్ సంఖ్యను పెంచుకుంటుంది. ఆమె బికినీలో కూడా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.
6/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-5
ఇక 2009లో అయితే ఆమె మొదట నారా రోహిత్ నటించిన బాణం సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టింది.
7/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-6
2006 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వేదికకు మంచి నటిగా అయితే గుర్తింపు ఉంది. అయితే ఆమె మొదట్లో గ్లామరస్ పాత్రలో పెద్దగా చేసింది లేదు
8/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-7
ముఖ్యంగా వేదిక కన్నడ చిత్ర పరిశ్రమంలో చాలా సినిమాలో చేసుకుంటూ వెళ్తోంది. మధ్య మధ్యలో కొన్ని తెలుగు ఆఫర్స్ కూడా వస్తున్నాయి. ఇక మలయాళం తమిళంలో కూడా ఆమె సినిమాలు చేసింది.
9/10
Vedhika: అమాయకంగా కనిపిస్తూనే అందాల ఆరబోత.. వేదిక లేటెస్ట్ బ్యూటీఫుల్ ఫొటోస్ | South Indian Actress Vedhika Latest Glamorous Photos - Filmibeat Telugu
/photos/south-indian-actress-vedhika-latest-glamorous-photos-fb84388.html#photos-8
బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె సినిమాలు చేయాలని బాగా ప్రయత్నాలు చేసింది. కానీ ఆమెకి సౌత్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా అవకాశాలు వచ్చాయి.