By
Musti Prashanth
| Updated: Friday, February 3, 2023, 15:08 [IST]
Telugu Legendary Director k Viswanath rare photos viral, ఇక ఆయన కెరీర్లో మొదట్లో అయితే కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాలను అందుకునేవి. స్టార్ హీరోలు కూడా కమర్షియల్ గా ఆలోచించకుండా ఆయనతో సినిమాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు.
1/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html
1930 ఫిబ్రవరి 19వ తేదీన బాపట్ల జిల్లా రేపల్లెలో జన్మించిన విశ్వనాథ్ తన విద్యాబ్యాసాన్ని గుంటూరులోనే పూర్తి చేశారు. అనంతరం సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు.
2/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-1
కళాతపస్వి కే విశ్వనాథ్ కేవలం దర్శకుడుగానే కాకుండా ఆయన నటుడిగా కూడా మంచి గుర్తింపును అందుకున్నారు. చాలా సినిమాల్లో అయినా మంచి సపోర్టింగ్ పాత్రలలో కూడా చేశారు ఇక 2016 లో ఆయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు.
3/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-2
విశ్వనాథ్ కెరీర్ లో ఎన్నో మర్చిపోలేని హిట్ సినిమాలు ఉన్నాయి. అందులో స్వాతిముత్యం సాగర సంగమం శంకరాభరణం సిరివెన్నెల శృతిలయలో ఆపద్బాంధవుడు ఇలా మంచి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.
4/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-3
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో విశ్వనాధ్ అగ్ర ప్రముఖ నటులతో కలిసి పనిచేశారు. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి అని చాలామంది సినీ నటులు అలాగే టెక్నీషియన్స్ సంగీత దర్శకులు కూడా కోరుకునేవారు.
5/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-4
కేవలం తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఆయన కొన్ని మంచి చిత్రాలకు దర్శకత్వం వహించారు. మొత్తంగా హిందీలో అయితే కే.విశ్వనాథ్ తొమ్మిది చిత్రాలకు దర్శకత్వం వహించారు.
6/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-5
ఇక మొదటి సినిమాతోనే కె విశ్వనాథ్ కు విమర్శకుల ప్రశంసలు వచ్చాయి. అలాగే ఆత్మగౌరారం సినిమాకి ఆయనకు నంది అవార్డ్ కూడా అందుకున్నారు. దాదాపు 50 పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు
7/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-6
మొదటిసారి కె విశ్వనాథ్ పాతాళ భైరవి సినిమాకు అసిస్టెంట్ రికార్డిస్ట్ గా వర్క్ చేశారు. ఇక తర్వాత 1965లో ఆత్మగౌరవం అనే సినిమా ద్వారా దర్శకుడిగా తన సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు.
8/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-7
మొదటినుంచి కూడా విశ్వనాథ్ కు దర్శకుడు అవ్వాలి అని కోరికగా ఉండేది. అయితే తన తండ్రి చెన్నైలోనే విజయ వాహిని స్టూడియోలో పనిచేయడంతో అక్కడే స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించారు
9/10
K. Viswanath Rare Pics: టాలీవుడ్ లెజెండ్స్ తో కళాతపస్వి విశ్వనాథ్.. మర్చిపోలేని జ్ఞాపకాలు! | Telugu Legendary Director K Viswanath Rare Photos Viral - Filmibeat Telugu
/photos/telugu-legendary-director-k-viswanath-rare-photos-viral-fb86752.html#photos-8
గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఫిబ్రవరి 3 గురువారం రాత్రి కన్నుమూశారు. ఆయన మరణంపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన సినీ ప్రముఖులు ప్రత్యేకంగా నివాళులర్పించారు.