X
తెలుగు » సినిమాలు » సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు

Family | 11 Jan 2013 | U |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు స్టోరీ

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు ప్రధానపాత్రాలలో నటించారు. ఈసినిమాకి కధ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల నిర్వహించారు మరియు నిర్మాత దిల్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మిక్కీజె మేయర్ స్వరాలు సమకుర్చారు. కథ రేలంగి ఊళ్లో మొదలయ్యే ఈ కథలో... ప్రక్కనున్న మనిషికి సాయం చేయడంలో ఉన్న సంతృప్తి డబ్బు సంపాదించడంలో ఉండదు అనుకునే ఓ ఆదర్శవంతమైన తండ్రి (ప్రకాష్‌ రాజ్‌). ఆయనకు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె. పెద్దోడు (వెంకటేష్‌) ఎవరితోనూ మాటపడకూడదనుకు... తనకి నచ్చినట్లు ఉండాలనుకునే తత్వం ఉన్నవాడు. ఇక చిన్నోడు (మహేష్‌ బాబు) మాటలతో నెగ్గుకొచ్చేగయలడు. పెద్దోడు ముక్కు సూటి తనంతో ఎక్కడా ఉద్యోగం చేయలేక, ఖాళీగా ఉండి.. ఊళ్లో... బంధువుల్లో ఓ టాపిక్ గా మారతాడు. మరో ప్రక్క పెద్దోడు మరదలు సీత(అంజలి).. చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకోవటంతో వాళ్ల ఇంట్లోనే ఉంటుంది. పెద్దోడికే ఇచ్చి సీతను పెళ్లి చేద్దామనుకుంటూంటారు. అయితే పెద్దోడుకి లౌక్యం తెలియదని, డబ్బు సంపాదించటం తెలియదని, సీత తండ్రి తరుపు వాళ్లు వివాహానికి ఒప్పుకోరు. మరో ప్రక్క... సీతకు చెల్లి వరస అయ్యే గీత (సమంత) ఓ పెళ్లిలో చూసి... చిన్నోడుకి మనసిచ్చేస్తుంది. ఈలోగా చెల్లి పెళ్లిలో జరిగిన ఓ సంఘటన ఈ కుటంబంలో కలతలు రేపుతుంది.... తమ ప్రేమలకు అడ్డుగా నిలుస్తుంది. ఆ సమస్యలను కేవలం మంచితనం అనే ఆయుధంతో ఈ కుటుంబం ఎలా ఎదుర్కొని... తమ ఆకాంక్షలను నెరవేర్చుకుని కుటుంబం సంతోషాన్ని సాధించింది అనేది మిగతా కథ.
Read More

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కాస్ట్ & క్రూ

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మిక్కీ జె మేయర్
నిర్మాత దిల్ రాజు
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
మహేష్ చేసిన సినిమా కదా... అని పోకిరి, బిజినెస్ మ్యాన్ తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్, పంచ్ డైలాగులు ఆసించి వెళ్ళకుండా ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హత్తుకుంటుంది. ఇక వెంకటేష్ కు ఇలాంటి సినిమాలు కామనే కాబట్టి ఆయన అభిమానులకు నో ప్లాబ్లం. ఇక చిత్రంలో ఎక్కడా అసభ్యత, హింస వంటివి లేవు కాబట్టి ఈ సంక్రాంతికి కుటుంబాలతో ఈ సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+