X
తెలుగు » సినిమాలు » సన్ ఆఫ్ సత్యమూర్తి
సన్ ఆఫ్ సత్యమూర్తి

సన్ ఆఫ్ సత్యమూర్తి

Action | Romance | 09 Apr 2015 | U/A |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

సన్ ఆఫ్ సత్యమూర్తి స్టోరీ

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, సమంత, నిత్య మీనన్, ఉపేంద్ర, ఆదా శర్మ, రాజేంద్ర ప్రసాద్, స్నేహ, బ్రహ్మనందం, కోటా శ్రీనివాస్, ఎమ్ ఎస్ నారాయణ, రావు రమేష్, సంపత్ రాజ్, వెన్నెల కిశోర్, సురేఖ వాణి, ఆలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమా కి కథ-దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్వహించారు మరియు నిర్మాతలు డి వి వి దానయ్యా, కె రాధాక్రిష్ణన్ సంయుక్తంగా కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీప్రసాద్ స్వరాలు సమకుర్చారు. కథ 300 కోట్లు ఉన్న పెద్ద బిజినెస్ మ్యాన్ సత్యమూర్తి(ప్రకాష్ రాజ్) గారి అబ్బాయి విరాజ్ ఆనంద్(అల్లు అర్జున్). సత్యమూర్తి గారు ఓ యాక్సిడెంట్ లో హఠాత్తుగా చనిపోవటంతో...ఒక్కసారిగా ఆస్దులు..అప్పులు లెక్కల్లో ...ఆస్ది అంతా కొట్టుకుపోయి...రోడ్డు మీద కుటుంబం పడే పరిస్ధితి వస్తుంది. అయితే విరాజ్ ఆనంద్ ఎదురుగా ఓ ఆప్షన్ ఉంటుంది. ఆ అప్పులు కట్టనని ఎగ్గొట్టే మార్గం ఉంటుంది. కానీ తండ్రి అంటే విపరీతమైన ప్రేమ, ఆయన ఇచ్చిన విలువలే ఆస్దిగా నమ్మే విరాజ్ ఆనంద్...అందుకు ఒప్పుకోక...అప్పులు తీర్చి... సామాన్యుడులా మారి వెడ్డింగ్ ప్లానర్ గా మారి కుటుంబాన్ని లాగుతూంటాడు. ఈ క్రమంలో ఓ పెళ్లిలో అతను..సమీర(సమంత)తో ప్రేమలో పడతాడు. అయితే సమీత తండ్రి సాంబశివరావు(రాజేంద్ర ప్రసాద్) డబ్బే జీవితం అనుకునే మనిషి. అతనికి కి మొదటి నుంచి విరాజ్ ఆనంద్ అంటే పడదు. దాంతో తన కూతురుతో ప్రేమ ఓకే చేయాలంటే....సత్యమూర్తి గారి ద్వారా తాను నష్టపోయిన ఆస్ది కు చెందిన కాగితాలు తెచ్చిఇవ్వాలనే కండీషన్ పెడతాడు. దాన్ని తెచ్చి ఇవ్వాలంటే దేవరాజ్ నాయుడు (ఉపేంద్ర)ని విరాజ్ ఆనంద్ ఎదుర్కోవాలి. రాయలసీమ - తమిళనాడు బార్డర్ లో ఉండే దేవరాజ్ ఆనంద్ సామాన్యుడు కాడు...అతను... ఓ ప్రెవేట్ సైన్యాన్ని నడుపుతూంటాడు. అలాంటి వాడి దగ్గర నుంచి ఆ ఆస్ధి ఎలా తెచ్చాడు..తన తండ్రి..పరువు ఎలా నిలబెట్టాడు. తను ప్రేమించిన అమ్మాయిని ఎలా పొందాడు అనేది మిగతా కథ.
Read More

సన్ ఆఫ్ సత్యమూర్తి కాస్ట్ & క్రూ

సన్ ఆఫ్ సత్యమూర్తి సిబ్బంది సమాచారం

దర్శకత్వం త్రివిక్రమ్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం దేవిశ్రీ ప్రసాద్
నిర్మాత డి వి వి దానయ్య, ఎస్ రాధా కృష్ణ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సన్ ఆఫ్ సత్యమూర్తి విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఫ్యామిలీలని టార్గెట్ చేస్తూ తీసిన అత్తారింటికి దారేది సూపర్ హిట్ అవటంతో త్రివిక్రమ్ కు మరింత ధైర్యం వచ్చినట్లుంది. ఈ సారి తండ్రి సెంటిమెంట్ ని ఎత్తుకుని దాన్ని బలంగా చెప్తూ...కథ రాసుకుని సన్నాఫ్ సత్యమూర్తి అనే అచ్చ తెలుగు టైటిల్ ని పెట్టుకుని కుటుంబాల నాడి పట్టుకునే ప్రయత్నం చేసాడు. అయితే సెంటిమెంట్, డైలాగులు,అక్కడక్కడా స్పీచ్ ల మీద పెట్టిన శ్రద్ద..ఎందుకనో చివరిదాకా ప్రేక్షకులను ఆసక్తిగా కూర్చోబెట్టే స్క్రీన్ ప్లే మీద పెట్టలేదనిపిస్తుంది. దాంతో సెకండాఫ్ లాగినట్లు ..చాలా చోట్ల ఫార్స్ కామెడీతో సాగతీసినట్లు అనిపిస్తుంది.

సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సన్ ఆఫ్ సత్యమూర్తి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+