X
మజిలీ

మజిలీ

Action | 05 Apr 2019 | U/A |
Telugu

2.5 /5 Users

3.5 /5 Filmibeat

మజిలీ స్టోరీ

మజిలీ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నాగ చైతన్య, సమంత, దివ్యన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు, రాజశ్రీ, సుధర్శన్, మహేష్ విట్ట, సుహాస్, అతుల్ కుల్కర్ని, రవి ప్రకాష్  తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శివా నిర్వాణ వహించారు మరియు నిర్మాత సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం గోపి సుందర్, తమన్ ఎస్ కలిసి అందించారు.    కథ నిన్ను కోరి సినిమాతో అందరి మెప్పు సంపాదించుకొన్న దర్శకుడు శివ నిర్వాణ మలి ప్రయత్నంలో మజిలీ అనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. రియల్ లైఫ్‌లో దంపతులైన నాగచైతన్య, సమంత రీల్ లైఫ్ ఫ్యామిలీగా తెరపైన ఫ్యామిలీగా చూపించే ప్రయత్నం చేశాడు. దివ్యాంన్ష కౌశిక్ నూతన హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయం చేశారు. భారమైన ప్రేమ కథకు, భావోద్వేగాల జోడించిన శివ నిర్వాణ ద్వితీయ విఘ్నాన్ని అధిగమించారా? సమంత ఖాతాలో మరో సక్సెస్ చేరిందా? నటుడిగా నాగచైతన్య పరిణితితో కూడిన నటనను ప్రదర్శించారా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం తెర మీద 'మజిలీ' ప్రయాణం ఎలా సాగిందనే విషయాన్ని తెలుసుకోవాల్సిందే. 
Read More

మజిలీ కాస్ట్ & క్రూ

మజిలీ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శివ నిర్వాణ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం NA
నిర్మాత సాహు గారపాటి, హరీష్ పెద్ది
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మజిలీ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మజిలీ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+