X
తెలుగు » సినిమాలు » బుట్టబొమ్మ
బుట్టబొమ్మ

బుట్టబొమ్మ

Drama | 04 Feb 2023 | U/A | 122 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

బుట్టబొమ్మ స్టోరీ

బుట్టబొమ్మ సినిమా రొమాంటిక్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనిఖ సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ నటించారు . శౌరి చంద్రశేఖర్ దర్శకత్వం వహించాడు. సితార నాగవంశీ - త్రివిక్రమ్ సంయుక్తంగా నిర్మించారు. గోపీసుందర్ సంగీతాన్ని అందించారు.  కథ వైజాగ్‌కు సమీపంలోని ఓ గ్రామానికి చెందిన సత్య మధ్య తరగతి కుటుంబానికి చెందిన యువతి. స్మార్ట్ ఫోన్‌తో రీల్స్ చేసి సెలబ్రిటీగా మారాలని కలలు కంటుంది. నార్మల్ ఫీచర్ ఫోన్‌ను ఉపయోగిస్తూ.. ఇంటి పనుల్లో తల్లికి సహాయం చేస్తూ ఉంటుంది. అయితే ఓ రోజు తప్పుదారిని ఒకరికి ఫోన్ చేయబోయి.. నంబర్ టైప్ చేయడంలో పొరపడి మురళీ (సూర్య వశిష్ట) అనే ఆటో డ్రైవర్‌కు కాల్ చేస్తుంది. సత్య గొంతు విన్న మురళీ ఆమెతో ప్రేమలో పడిపోతాడు. వారి మధ్య ఫోన్ పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ క్రమంలో ఇంటిలో తమ గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి సంబంధం ఖాయం చేయాలని అనుకొంటుండగా.. మురళీని కలిసేందుకు వైజాగ్ వెళ్తుంది. వైజాగ్ బస్టాండ్‌లో సత్యను రామకృష్ణ అలియాస్ ఆర్కే అనే యువకుడు వెంటాడుతుంటాడు. వైజాగ్‌లో సత్యను రామకృష్ణ ఎందుకు వెంటాడాడు? సత్యను కలిసిన మురళీపై రామకృష్ణ ఎందుకు దాడి చేస్తాడు? మురళీని కలిసిన సత్యకు ఎలాంటి అనుభవం ఎదురైంది? వెంటాడుతున్న రామకృష్ణను సత్య, మురళీ ఏం చేశారు? మురళీతో సత్య ప్రేమ ఎంత వరకు వెళ్లింది? వైజాగ్‌కు వెళ్లిన తర్వాత సత్య ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నదనే ప్రశ్నలకు సమాధానమే బుట్టబొమ్మ సినిమా కథ.
Read More

బుట్టబొమ్మ కాస్ట్ & క్రూ

బుట్టబొమ్మ సిబ్బంది సమాచారం

దర్శకత్వం శౌరి చంద్రశేఖర్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం గోపి సుందర్
నిర్మాత సూర్యదేవర నాగ వంశీ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

బుట్టబొమ్మ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
బుట్టబొమ్మ సినిమా తెలుగుదనం ఉట్టిపడే భావోద్వైగమైన చిత్రం. ఈ చిత్రంలోని పాత్రలు ఊర్లో మన ఇంటి ఇరుగు పొరుగువారు పలకరించినట్టు ఉంటాయి. ఒరిజినల్ కథలో ఉండే పరిమితులను దాటి బుట్టబొమ్మ బెటర్‌గా ఉంటుందనిపిస్తుంది. తెలుగు సినిమాకు కొత్తవారైనా నటీనటులు అందరూ బెటర్‌గా ఫెర్ఫార్మ్ చేశారు. ఫ్యామిలీ అంత ఆహ్లాదకరంగా చూసే విధంగా బుట్టబొమ్మ ఉంటుంది. థియేటర్‌లో మంచి తెలుగుదనం ఉట్టిపడే సినిమా చూడాలనిపిస్తే. బుట్టబొమ్మను ఎంచక్కా చూసేయొచ్చు. అతిగా ఊహించుకోకుండా మంచి అనుభూతిని పొందుదామని ఉద్వేశంతో వెళ్తే బుట్టబొమ్మ నిరాశపరచదు.

బుట్టబొమ్మ ట్రైలర్

Video Thumbnail

బుట్టబొమ్మ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

బుట్టబొమ్మ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+