X
సుమలత

సుమలత

Actress
బయోగ్రఫీ:  సుమలత ఒక ప్రముఖ భారతీయ సినీ నటి. మలయాళం, తమిళం, కన్నడ, తెలుగు, హిందీ సినిమాల్లో 200 కి పైగా చిత్రాల్లో నటించింది. చెన్నైలో జన్మించిన ఆమె ముంబై, ఆంధ్రప్రదేశ్‌లో పెరిగారు మరియు దక్షిణ భారతదేశంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అందాల పోటీలో గెలిచిన తరువాత సుమలత 15 ఏళ్ళ వయసులో నటించడం ప్రారంభించింది. ఆమె కన్నడ సూపర్ స్టార్, రాజకీయ నాయకుడు అంబరీష్ ను వివాహం చేసుకుంది.  సినీ రంగములో 11 యేళ్లపాటు పనిచేసి డిసెంబర్ 8, 1992 న సహ కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని బెంగుళూరులో స్థిరపడింది. ఈమె అంబరీష్‌తో కలిసి ఆహుతి, అవతార పురుష, శ్రీ మంజూనాథ, కల్లరలి హూగవి మొదలైన కన్నడ సినిమాలలో నటించింది. ఈమెకు అభిషేక్ అని ఒక కొడుకు ఉన్నాడు. 2019 ఎన్నికలలో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అబ్యర్ధిగా కర్ణాటక  రాష్ట్రంలోని మాండ్యా లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినది.
మరింత చదవండి

సుమలత సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
పరశూరామ్ 05 Aug 2016
మహాదేవ్ 06 Oct 2016
రవిరాజ పినిశెట్టి 07 Nov 2014
సురేష్ క్రిష్ణ 23 Jun 2006

సుమలత:

సుమలత

పేరు సుమలత
పుట్టిన రోజు 27 Aug 1963
వయసు 63
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సుమలత ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+