X
రచ్చ

రచ్చ

Action | Romance | 05 Apr 2012 | U/A |
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

రచ్చ స్టోరీ

రచ్చ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ్, తమన్నా , నాజర్‌, కోటశ్రీనివాసరావు, ముఖేష్‌ రుషి, పార్తీబన్‌, బ్రహ్మానందం, అలీ, గీత, ఝాన్సీ, ప్రగతి, సుధ, హేమ అజ్మల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంపత్ నంది నిర్వహించారు మరియు నిర్మాతలు: ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. కథ బెట్టింగ్ రాజ్(రామ్ చరణ్) ఎప్పటిలాగే బెట్టింగ్ లు కడుతూ కుటుంబాన్ని లాక్కొస్తూంటాడు. అయితే అనుకోకుండా అతని పెంపుడు తండ్రి(ఎమ్.ఎస్ నారాయణ)తెగ తాగి లివర్ పాడుచేసుకుంటే ఆపరేషన్ కి ఇరవై లక్షలు అవసరమవుతాయి. అంత పెద్ద ఎమౌంట్ కోసం హీరో అతి పెద్ద బెట్ కి సిద్దమవుతాడు. చైత్ర(తమన్నా) అనే టైట్ సెక్యూరిటీ ఉన్న కోటీశ్వరురాలు కూతురుని లవ్ లో పడేస్తానని పందెం కాస్తాడు. అందుకోసం అతను రాత్రింబవళ్లూ ఆమె చుట్టూ తిరిగి... ఆమెను ఆకట్టుకోవటం కోసం సాహసాలు చేస్తూ.. పాటలు పాడుతూంటాడు. సరిగ్గా పందెం గెలచామనుకునే సమయానికి అతనికో నిజం తెలుస్తుంది. అక్కడ నుంచి కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇంతకీ చైత్ర ఎవరు... ఏంటా నిజం అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
Read More

రచ్చ కాస్ట్ & క్రూ

రచ్చ సిబ్బంది సమాచారం

దర్శకత్వం సంపత్ నంది
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత ఆర్ బి చౌదరి
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

రచ్చ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
ఏదైమైనా మొదటి నుంచి ఈ చిత్రం రూపకర్తలు తమ టార్గెట్ మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్ అని స్పష్టంగా చెప్తున్నారు. వారి అంచనాలకు తగినట్లే తయారైన ఈ చిత్రం వారిని రీచ్ అయ్యే అవకాశం ఉంది. పాటలు, ఫైట్స్ మిగతా జనాలకి కూడా పడితే సినిమా ఎక్కువ కాలం నిలబడే అవకాశం ఉంది.

రచ్చ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

రచ్చ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+