X
హోమ్ » సెలెబ్స్ » త్రిష కృష్ణన్
త్రిష కృష్ణన్

త్రిష కృష్ణన్

Actress
బయోగ్రఫీ:  త్రిష కృష్ణన్ 1983 మే 4 చెన్నై, తమిళనాడులో పుట్టింది. త్రిష కృష్ణన్ తెలుగు మరియు తమిళ సినిమా నటీమణి. అందాల పోటీలలో మిస్ చెన్నైగా ఎంపికై తర్వాత మిస్ ఇండియా అందాల పోటీలలో పాల్గొంది. మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా ఎంపికైంది. ఆమెకు ఇప్పటివరకు 3 దక్షిణఫిల్మ్ ఫేర్ పురస్కారాలు లభించాయి. ఆమె మొదటి తెలుగు చిత్రం వర్షం. తరువాత ఈమె నమో వెంకటేశ, నీ మనసు నాకు తెలుసు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి, అతడు, బుజ్జిగాడు మేడిన్ చెన్నై, ఆడవారి మాటలకు అర్ధాలు వేరులే తదితర సినిమాల్లో నటించింది.
మరింత చదవండి

త్రిష కృష్ణన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
మణిరత్నం 28 Apr 2023
మణిరత్నం 30 Sep 2022
as Actress
కార్తిక్ సుబ్బారాజ్ 10 Jan 2019
రమణ మాదేష్ 27 Jul 2018

త్రిష కృష్ణన్:

త్రిష కృష్ణన్

పేరు త్రిష కృష్ణన్
పుట్టిన రోజు 04 May 1983
వయసు 43
పుట్టిన స్థలం తమిళనాడు
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

త్రిష కృష్ణన్ ఆస్తి

ఆస్తి

త్రిష కృష్ణన్ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+