X
హంట్

హంట్

Action | Crime | Thriller | 26 Jan 2023 | U/A | 132 Mins
Telugu

2.5 /5 Users

2.5 /5 Filmibeat

హంట్ స్టోరీ

హంట్ (గన్స్ డోంట్ లై) మూవీ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుధీర్ బాబు, శ్రీకాంత్, భరత్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం మహేష్ సూరపనేని వహించారు. నిర్మాత ఆనంద్ ప్రసాద్ నిర్మించారు. సంగీతం ఘిబ్రన్ అందించారు.  కథ పోలీస్ ఆఫీసర్స్ అర్జున్ (సుధీర్ బాబు), మోహన్ భార్గవ్ (శ్రీకాంత్), ఆర్యన్ దేవ్ (భరత్) మంచి స్నేహితులు. డ్యూటీలో భాగంగా కశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ఎన్నో ఆపరేషన్లను అర్జున్ తన స్నేహితులతో నిర్వహిస్తారు. సాఫీగా సాగుతున్న సమయంలో ఆర్యన్ దేవ్ మర్డర్ అవుతాడు. ఆర్యన్ మర్డర్ కేసు దర్యాప్తు అర్జున్‌కు అప్పగిస్తారు. ఆర్యన్ దేవ్ మర్డర్ చేసింది ఎవరనే విషయం తెలిసిన తర్వాత అర్జున్ రోడ్ యాక్సిడెంట్‌కు గురై గతాన్ని మరిచిపోతాడు. గతం మరిచిపోయిన అర్జున్ కేసు దర్యాప్తును ఎలా పూర్తి చేశాడు? అర్యన్ దేవ్ మర్డర్ కేసు దర్యాప్తు ఎలా జరిగింది? ఆర్యన్ దేవ్ మర్డర్ ఎలా జరిగింది? ఆర్యన్ దేవ్ మరణం వెనుక కుట్ర ఎవరిది? కేసు దర్యాప్తులో అర్జున్‌కు ఎలాంటి వాస్తవాలు తెలిసాయి? గతం మరిచిపోయిన అర్జున్ మామూలు మనిషి అయ్యాడా? అనే ప్రశ్నలకు సమాధానమే హంట్ సినిమా కథ.
Read More

హంట్ కాస్ట్ & క్రూ

హంట్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం మహేష్ సూరపనేని
సినిమాటోగ్రఫీ అరుళ్ విన్సెన్ట్
సంపాదకుడు ప్రవీన్ పుది
సంగీతం గిబ్రాన్
నిర్మాత ఆనంద ప్రసాద్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

హంట్ విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
రెగ్యులర్, రొటీన్ పోలీస్ డ్రామా కానే కాదు. అలాగే రొటీన్ మర్డర్ మిస్టరీ కాదు. అయితే తెలుగు సంప్రదాయ సినిమా మేకింగ్‌కు భిన్నంగా సుధీర్ బాబు చేసిన రిస్క్, ప్రయోగంగా కనిపిస్తుంది. ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ టైటిల్ వరకు వచ్చే ట్విస్టు ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది.

హంట్ ట్రైలర్

Video Thumbnail

హంట్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

హంట్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+