X
తెలుగు » సినిమాలు » మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

Romance | 15 Oct 2021 | U/A |
Telugu

2.9 /5 Users

2.5 /5 Filmibeat

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ స్టోరీ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్  సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం.  ఈ మూవీ కోసం అఖిల్ జుట్టు, గెడ్డం పెంచి సరికొత్త లుక్‌లోకి మారిపోయాపాత్డురల్లో నటిస్తున్నారు. పూజ హెగ్డే తదితరలు ముఖ్య . బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, అల్లు అరవింద్ సమర్పణలో, జీఎ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాసు, దర్శకుడు వాసువర్మ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం : గోపి సుందర్, కెమెరా : మణికందన్. కథ బాగా చదువుకుని అమెరికాలో సెటిల్ అయ్యి ఉద్యోగం చేస్తున్న హర్షకు(అఖిల్) మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనే కోరిక.. తమ ఉమ్మడి కుటుంబంలో చూస్తూ పెరిగిన దాని ప్రకారం పెళ్లి చేసుకునే అమ్మాయి సర్దుకుపోయే వ్యక్తి అయితే జీవితం అంతా సంతోషంగా గడిచి పోతుంది అనే ఆలోచనతో ఉంటాడు. అదే ఆలోచనతో 20 రోజులు సెలవు దొరకడంతో పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేసుకుని 20 మంది అమ్మాయిలను చూసి ఒకరిని ఫైనల్ చేసి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో హైదరాబాద్ వస్తాడు. అలా వచ్చిన హర్ష జాతకాలు కలవలేదని హర్ష తల్లిదండ్రులు రిజెక్ట్ చేసిన విభా(పూజా హెగ్డే) మాటలతో ముందు కన్ఫ్యూజ్ అవుతాడు. ఆ తర్వాత ఆమె మాటలు అర్థమయ్యాక ప్రేమలో పడతాడు. అయితే అప్పటికే పరిస్థితులు తారుమారయ్యాయి, ఈ వ్యవహారం చాలా దూరం వెళ్తుంది. పోలీసు కేసులు కూడా అయ్యాక హర్ష తల్లిదండ్రులు హర్షను అమెరికా పంపించేస్తారు. చివరికి హర్ష, విభాలు ఎలా కలిశారు అనేది సినిమా కథ.
Read More

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాస్ట్ & క్రూ

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం బొమ్మరిల్లు భాస్కర్
సినిమాటోగ్రఫీ ప్రదేశ్ వర్మ
సంపాదకుడు మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం గోపి సుందర్
నిర్మాత బన్ని వాసు, వాసు వర్మ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్

Video Thumbnail

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+