యూ టర్న్

  యూ టర్న్

  U/A | Mystery
  Release Date : 12 Sep 2018
  3/5
  Critics Rating
  Audience Review
  యూ టర్న్ సినిమా మిస్టరీ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత, ఆది పినిశెట్టి, రహుల్ రవీంద్రన్, భూమిక చావ్లా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పవన్ కుమార్ వహించారు మరియు నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి, రాంబాబు బండారు కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం పూర్ణచంద్ర అందించారు. 

  కథ

  రచన ఓ ఆంగ్ల దినపత్రికలో పనిచేసే ట్రైనీ రిపోర్టర్. అదే ఆఫీస్‌లో పనిచేసే ఆదిత్య (రాహుల్ రవీంద్రన్), రచనకు ఒకరంటే మరొకరి ఇష్టం. ఈ క్రమంలో రోడ్డుపై డివైడర్‌ను తొలగించి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారంతా చనిపోతుంటారు. ఆ కోణంలో పరిశోధన చేస్తున్న క్రమంలో రచన ఓ మరణం కేసులో అడ్డంగా ఇరుక్కుపోతుది. దాంతో సాఫీగా సాగిపోతున్న జీవితం...
  • పవన్ కుమార్
   Director
  • శ్రీనివాస్ చిట్టూరి
   Producer
  • రాంబాబు బండారు
   Producer
  • పూర్ణ చంద్ర
   Music Director
  • Telugu.filmibeat.com
   3/5
   సమంత అక్కినేని నటనను అభిమానించే ప్రేక్షకులకు, థ్రిల్లర్, హరర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి నచ్చే విధంగా యు టర్న్ ఉంటుంది. భావోద్వేగానికి గురిచేసే ఈ సినిమాకు ప్రాణం. క్లైమాక్స్‌లో ఉండే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడిని కదిలిస్తాయి. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులు ఆదరించడంపై ఈ సినిమా కమర్షియల్ సక్స..
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X