X
తెలుగు » సినిమాలు » ఆకాశం నీ హద్దురా
ఆకాశం నీ హద్దురా

ఆకాశం నీ హద్దురా

Biography | 12 Nov 2020 |
Telugu

2.5 /5 Users

3 /5 Filmibeat

ఆకాశం నీ హద్దురా స్టోరీ

ఆకాశం నీ హద్దురా సినిమా బయోగ్రఫీ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సూర్య శివకుమార్, అపర్ణ బాలమురళి, మోహన్ బాబు,కాళీ వెంకట్, కరుణాస్, ప్రతాప్ పోతన్, పరేశ్ రావల్, వివేక్ ప్రసన్న, కృష్ణ కుమార్ తదితరులు నటించారు. ఈ సినిమాకు సూర్యనే నిర్మాత. సిఖ్యా ఎంటర్‌టైన్మెంట్ సౌజన్యంతో 2డి ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై సూర్య ఈ సినిమాను నిర్మించారు. రాజశేఖర్ కర్పూరపాండియన్, గునీత్ మోంగా, ఆలిఫ్ సూర్తి సహనిర్మాతలు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. కథ చుండూరు లాంటి ఓ చిన్న గ్రామానికి చెందిన మహా అలియాస్ చంద్రమహేష్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి. తన తండ్రి మాదిరిగానే సమాజం గురించే ఆలోచిస్తుంటాడు. వైమానిక దళంలో పనిచేసే మహాకు ఎప్పటికైనా ఎయిర్‌లైన్స్‌ను ప్రారంభించి అతి సామాన్యుడికి కూడా విమానంలో ప్రయాణించాలనే కోరికను లక్ష్యంగా పెట్టుకొంటాడు. అయితే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎలాంటి జీవిత ప్రయాణాంలో పరేష్ గోస్వామి (పరేశ్ రావెల్) నుంచి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు. సొంత విమాన సంస్థను ఏర్పాటు చేయాలనుకొన్న మహాకు రాజకీయ, అధికార వర్గాల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? తన కలను నిజం చేసుకోవాలనే ప్రయత్నంలో రాష్ట్రపతిని ఎలా కలిశాడు. తన కెరీర్‌లోను, లక్ష్య సాధనలో నాయుడు (మోహన్ బాబు) ఎలాంటి పాత్ర పోషించారు. తన జీవిత భాగస్వామి బేబీ (అపర్ణ బాల మురళి) ఎలాంటి పాత్రను పోషించారు. తన గ్రామానికి చెందిన వారు తనపై పెట్టుకొన్న నమ్మకాన్ని ఎలా నిలబెట్టుకొన్నాడనే ప్రశ్నలకు సమాధానమే ఆకాశం నీ హద్దురా మూవీ.
Read More

ఆకాశం నీ హద్దురా కాస్ట్ & క్రూ

ఆకాశం నీ హద్దురా సిబ్బంది సమాచారం

దర్శకత్వం సుధా కొంగర
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం జి వి ప్రకాష్ కుమార్
నిర్మాత సూర్య శివకుమార్
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ఆకాశం నీ హద్దురా విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
తక్కువ ధరకే సామాన్యుడిని విమానంలో ప్రయాణించాలన్న కలగన్న కెప్టెన్ గోపినాథ్ జీవితం తెరమీద స్పూర్తిదాయకంగా ఓ అద్భుతమైన అనుభూతిని పంచుతుంది. కెప్టెన్ గోపినాథ్ పాత్రలో సూర్య పరకాయ ప్రవేశం చేశారనే ఫీలింగ్ కలుగుతుంది. అపర్ణ బాల మురళి, మోహన్ బాబు పాత్రలకు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. సుధా కొంగర దర్శకత్వం ప్రతిభ కథను మరో మెట్టు ఎక్కించేలా చేసింది. లాక్‌డౌన్ కాలంలో వచ్చిన మంచి భావోద్వేగమైన మూవీ అని చెప్పవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు తప్పక నచ్చుతుంది.

ఆకాశం నీ హద్దురా సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ఆకాశం నీ హద్దురా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+