Don't Miss!
- News
రాహుల్ పాదయాత్ర భారీ సక్సెస్- 191కి పెరిగిన కాంగ్రెస్ స్కోరు-పార్ట్ 2కు సన్నాహాలు ?
- Sports
INDvsNZ : ఇదేం ఆట? అంటూ.. హార్దిక్ పాండ్యాపై మండిపడుతున్న ఫ్యాన్స్..
- Finance
Gold price today: పసిడి ప్రియులకు అలెర్ట్.. తాజాగా బంగారం రేట్లు ఇలా.. కొనాలనుకుంటున్నారా?
- Lifestyle
హాట్ అరోమా ఆయిల్ మేనిక్యూర్ గురించి మీకు తెలుసా? రఫ్ హ్యాండ్స్ ని చేతిని మృదువుగా చేస్తుంది!
- Automobiles
మార్కెట్లో విడుదలకానున్న కొత్త మారుతి కార్లు.. మరిన్ని వివరాలు
- Technology
20 లక్షల మంది Active వినియోగదారులను కోల్పోయిన Jio ! కారణం తెలుసుకోండి!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
అవేం మూమెంట్స్.. ప్రియుడిపై చిరాకుపడిన స్టార్ హీరో కూతురు!
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ ఆగడాలు మితిమీరిపోతున్నాయనే వాదన సినీ, సోషల్ మీడియా వర్గాల్లో వ్యక్తమవుతున్నది. ఇటీవల కాలంలో తన ప్రియుడు, ఫిట్‌నెస్ కోచ్ నుపూర్ శిఖారేతో ప్రేమ వ్యవహారం సోషల్ మీడియాలోను, మీడియాలో రచ్చగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో ప్రియుడితో కిక్ బాక్సింగ్ లాంటి క్రీడలతో రొమాన్స్ చేస్తూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే.
అమేయ (అనన్య) క్యూట్ అండ్ గ్లామరస్ ఫొటోస్
తాజాగా తన ప్రియుడు చేసే ఫిట్‌నెస్ విన్యాసాలు నాకు అర్థం కావడం లేదంటూ ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు పెట్టింది. ముంబైలో లాక్‌డౌన్ కొనసాగుతున్నందున్న ఎక్సర్‌సైజులు చేసే పరిస్థితి లేదు. కేవలం నేను పుష్‌అప్స్ మాత్రమే చేస్తున్నాను. అలా వర్కవుట్లు నుపూర్ చేస్తుండగా తన ఫోన్‌లో నుంచి చూస్తూ ఇరా కామెంట్ చేసింది. అవేం మూమెంట్స్ అంటూ అసహనంతో ఊగిపోయారు.

ఇదిలా ఉండగా, బాలీవుడ్‌లోకి ఇంకా ప్రవేశించకముందే సోషల్ మీడియాలో విశేషమైన ఆదరణను సంపాదించుకొన్నారు. అమీర్ ఖాన్ కూతురుగా ఆమె పబ్లిక్ ఫిగర్‌గా, సెలబ్రిటీగా మారిపోయారు. గతంలో తన డిప్రెషన్ గురించి, రిలేషన్స్‌షిప్స్ గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇస్తూ హంగామా చేస్తూ కాలాన్ని ఎంజాయ్ చేస్తున్నారు