»   » సంక్రాంతి సినిమాలకు దెబ్బ...ఈ రోజు నుంచే

సంక్రాంతి సినిమాలకు దెబ్బ...ఈ రోజు నుంచే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : సంక్రాంతి సినిమాల హవా కు ఈ రోజు నుంచి కొద్దిగా బ్రేక్ లు పడనున్నాయి. ఎందుకంటే క్రిందటి శుక్రవారం ఏ సినిమాలు తెలుగులో విడుదల చేయలేదు. దాంతో ధియోటర్స్ లో సంక్రాంతి సినిమాలే రాజ్యం ఏలాయి. అవే ధియోటర్స్ మారుతూ కలెక్షన్స్ సంపాదించుకున్నాయి. కానీ ఈ వారం నుంచి పరిస్ధితి మారనుంది.

ఈ శుక్రవారం అంటే ఈ రోజు నాలుగు సినిమాలు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీర్పు కోసం వస్తున్నాయి. ఇందుకోసం సంక్రాంతి సినిమాలు కొన్ని ధియోటర్స్ ఖాళీ వాటికి దారి ఇవ్వాల్సి వస్తోంది. అయితే సంక్రాంతి సినిమాల అదృష్టం ఏమిటంటే..వీటిలో పెద్ద సినిమా ఏదీ లేకపోవటం.


అయితే సంక్రాంతి సినిమాలకు భిన్నమైన జానర్ లో ఈ నాలుగు సినిమాలు వస్తున్నాయి. ఎక్సపెక్టేషన్స్ కూడా ఈ సినిమాలపై బాగానే ఉన్నాయి. వీటిలో ఏది హిట్టైనా లేక అన్నీ హిట్టైనా ధియోటర్స్ పెరిగి మరింతగా సంక్రాంతి సినిమాలకు దెబ్బ కొడతాయి. ఇంతకీ అంత దమ్మున్న సినిమాలేనా అవి అంటే...అసలు ఏ సినిమాలు రిలీజ్ అవుతున్నాయో మీరు తెలుసుకోవాల్సిందే.


స్లైడ్ షోలో ..ఆ సినిమాల డిటేల్స్..


రామయ్య అందాలు

రామయ్య అందాలు


వరస హిట్స్ తో దూసుకుపోతున్న రాజ తరుణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.లచ్చిందేవికి...

లచ్చిందేవికి...


రాజమౌళి శిష్యుడు దర్శకుడుగా మారి చేస్తున్న చిత్రం ఇది. నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం ఇది.కళావతి

కళావతి


త్రిష,సిద్దార్ద, హన్సిక..వీరి ముగ్గరు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. హర్రర్ కామెడీ కావటంతో మంచి క్రేజ్ ఉంది.


నేను రౌడీనే

నేను రౌడీనే


నయన తార చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది.English summary
This Friday four films will be hitting the screens. They are Seethamma Andalu Ramayya Sitralu, Lachchimdeviki O Lekkundi, Kalavathi and Nenu Rowdyne.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu