»   » నాని ‘నిన్ను కోరి’: ఓవర్సీ‌స్‌లో భారీ డిమాండ్, 500 ప్రీమియర్స్

నాని ‘నిన్ను కోరి’: ఓవర్సీ‌స్‌లో భారీ డిమాండ్, 500 ప్రీమియర్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో నాని సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఏర్పడింది. తెలుగులో పెద్ద పెద్ద మాస్ హీరోలు సైతం అందుకోలేని ఎన్నో ఓవర్సీస్ రికార్డులను నాని అవలీలగా అందుకున్నారు. ఈ మధ్య కాలంలో విడుదలైన నాని సినిమాల ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బావున్నాయి.

జులై7న నాని 'నిన్న కోరి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఎవరూ ఊహించని రెస్పాన్స్ సొంతం చేసుకుంది. ఏకంగా 10 మిలియన్ వ్యూస్ సాధించింది. సినిమాకు డిమాండ్ ఎక్కువగా ఉండటంతో రిలీజ్ కూడా అదే స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో రికార్డు స్థాయిలో ఈ చిత్రం విడుదలవుతోంది.


500 ప్రీమియర్ షోలు

500 ప్రీమియర్ షోలు

పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలే ఓవర్సీస్‌లో 500 ప్రీమియర్ షోలు పడటం అంటే చాలా కష్టం. కానీ నాని నటించిన ‘నిన్ను కోరి' మూవీ ఓవర్సీస్ లో 500 లొకేషన్లలో ప్రిమియర్స్ వేస్తున్నారు.


యూఎస్ఏలో 350కి పైగా...

యూఎస్ఏలో 350కి పైగా...

కేవలం యూఎస్ఏలోనే 350 పైగా లొకేషన్లలో ప్రీమియర్స్ వేస్తున్నారు. సినిమా విడుదల ఒక రోజు ముందే(జులై 6)... సాయంత్రం 6 గంటలు యూఎస్ఏలో షోలు మొదలు కాబోతున్నాయి. రెడ్ హార్ట్ మూవీస్ సంస్థ ఓవర్సీస్ లో ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.


ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా: నిన్నుకోరి సినిమా గురించి నాని అదిరిపోయే స్పీచ్!

ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా: నిన్నుకోరి సినిమా గురించి నాని అదిరిపోయే స్పీచ్!

ఆగండ్రా బాబూ... మాట్లాడలేక పోతున్నా అంటూ ‘నిన్నుకోరి' సినిమా గురించి నాని అదిరిపోయే స్పీచ్ ఇచ్చారు.


పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.


నాని కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను: ‘నిన్ను కోరి’ వెనుక ఇంత కష్టం ఉందా

నాని కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను: ‘నిన్ను కోరి’ వెనుక ఇంత కష్టం ఉందా

నాని కళ్లలోంచి ఒక నీటి చుక్క చూసాను: ‘నిన్ను కోరి' వెనుక ఇంత కష్టం ఉందా....


పూర్తి వివరాల క్లిక్ చేయండి.English summary
Ninnu Kori 500 Overseas Premiers'. Team RedHeartMovies is happy to announce the news about massive overseas release for Nani's upcoming movie "Ninnu Kori" which is a New Age Entertaining Love Story.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X