»   » ‘నిన్ను కోరి’ ఇపుడు టాప్ 4... (టాప్ 5 లిస్టు ఇదే)

‘నిన్ను కోరి’ ఇపుడు టాప్ 4... (టాప్ 5 లిస్టు ఇదే)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హీరో నాని నటించిన 'నిన్ను కోరి' చిత్రానికి యూఎస్ఏలో ఊహించని స్పందన లభించింది. విడుదలైన తొలి వారంలోనే 1 మిలియన్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది.

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద 2017 సంవత్సరంలో హయ్యెస్ట్ గ్రాస్ సాధించి చిత్రంగా 4వ స్థానం దక్కించుకుంది. ఈ సినిమా కంటే ముందు బాహుబలి 2, ఖైదీ నెం 150, గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాలు ఉన్నాయి. 2017లో యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన టాప్ 5 చిత్రాల వివరాలపై ఓ లుక్కేద్దాం.


నెం.1 బాహుబలి 2

నెం.1 బాహుబలి 2

ఈ ఏడాది విడుదలైన తెలుగు సినిమాల్లో యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన చిత్రం బాహుబలి 2. ఈ చిత్రం అక్కడ $19.91 మిలియన్(రూ. 128 కోట్లు) వసూలు చేసింది. కొన్నేళ్ల వరకు ఈ చిత్రాన్ని బహుషా ఏ చిత్రమూ బీట్ చేయలేదేమో?


Nani's Speech @ Ninnu Kori Pre-Release Function
ఖైదీ నెం 150

ఖైదీ నెం 150

బాహుబలి తర్వాతి స్థానంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150' చిత్రం ఉంది. ఈ చిత్రం $24,46,098 (16.33 కోట్లు) వసూలు చేసింది.


గౌతమీపుత్ర శాతకర్ణి

గౌతమీపుత్ర శాతకర్ణి

నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే భారీ కలెక్షన్ సాధించిన చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి'. ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $16,63,041 (రూ. 11.1 కోట్లు) వసూలు చేసింది.


నిన్ను కోరి

నిన్ను కోరి

నాని హీరోగా తెరకెక్కిన ‘నిన్న కోరి' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద భారీ విజయం సాధించింది. యూఎస్ఏలో ఈ చిత్రం ఇప్పటి వరకు $11,67,944 (7.47 కోట్లు) రాబట్టింది.


కాటమరాయుడు

కాటమరాయుడు

ఈ ఏడాది విడుదలైన పవన్ కళ్యాణ్ కాటమరాయుడు బాక్సాఫీసు వద్ద ఆశించిన ఫలితాలు సాధించలేదు. అయితే ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఈ చిత్రం యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద $11,45,481 (రూ. 7.39 కోట్లు).English summary
Hero Nani is emerging as a big crowd puller in Overseas with already four films in the million dollar club. 'Ninnu Kori' stood as the fourth highest grosser of 2017 in USA.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu