»   »  ‘రుద్రమదేవి’ 3 డేస్ కలెక్షన్స్ ఏరియావైజ్ (అఫీషియల్)

‘రుద్రమదేవి’ 3 డేస్ కలెక్షన్స్ ఏరియావైజ్ (అఫీషియల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్ లో గుణ టీమ్ వర్క్స్ పతాకంపై గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారతదేశపు తొలి హిస్టారికల్ స్టిరియో స్కోపిక్ 3డి మూవీ ‘రుద్రమదేవి'. అక్టోబర్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన తెలుగు వెర్షన్ కలెక్షన్లు సునామీ సృష్టిస్తున్నాయి.

మూడు రోజుల్లో కేవలం తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ రూ. 25 కోట్లకు పైగా షేర్ సాధించి తెలుగులో టాప్ 3 చిత్రంగా నిలిచింది. ఈచిత్రానికి సంబంధించిన మూడు రోజు కలెక్షన్ వివరాలు ఏరియా వైజ్ వివరాలు నిర్మాతలు విడుదల చేసారు. హిందీలో కూడా ఈ సినిమా విడుదలైంది. ఈ మొత్తం కలిసి రూ. 32 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం.


తొలి మూడు రోజుల్లో తెలుగు వెర్షన్ కలెక్షన్స్ వివరాలు ఏరియా వైజ్


‘Rudrama Devi’ collects Rs.32 crore in the opening weekend

నైజాం: రూ. 8.10 కోట్లు
సీడెడ్: రూ. 3.44 కోట్లు
ఆంధ్రా: రూ. 8.08 కోట్లు
వైజాగ్: రూ. 1.83 కోట్లు
ఈస్ట్ : రూ. 1.55 కోట్లు
వెస్ట్: రూ. 1.08
కృష్ణా: రూ. 1.07 కోట్లు
గుంటూరు: రూ. 1.73 కోట్లు
నెల్లూరు: రూ. 82 లక్షలు


టోటల్ ఏపి, నైజాం షేర్: రూ. 19.62 కోట్లు
ఓవర్సీస్: రూ. 3.62 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: రూ. 1.81 కోట్లు


3 డేస్ టోటల్ తెలుగు వెర్షన్ షేర్: రూ. 25.05 కోట్లు.

English summary
Filmmaker Gunasekar's Telugu film 'Rudrama Devi', which was also dubbed and released in Hindi, has approximately grossed Rs.32 crore in its opening weekend worldwide.
Please Wait while comments are loading...