Celeb News
-
ఆర్ట్ డైరెక్టర్ గా, నిర్మాతగా చంటి అడ్డాల తెలుగు ఇండస్ట్రీ కి కొత్తకాదు. నిర్మాతగ "అల్లరి రాముడు", "అడవి రాముడు" (ప్రభాస్), "బాచి" లాంటి సినిమాలు తీసిన చంటి అడ్డాల చాలా కాం గా ప్రొడక్షన్ కి దూరం దూరంగానే ఉంటున్నాడు. అల్లరి నరేష్ తో తీసిన "యముడికి మొగుడు" తర్వాత ఆయన ఇక..
-
హైదరాబాద్: సినిమా రంగంలో రాణించాలంటే చేతిలో మంచి కథ ఉంటే చాలు అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు స్టార్ హీరోల డేట్స్ చేతిలో ఉంటే చాలు అన్నది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్. చేతిలో ఎంత మంచి కథ ఉన్నా సినిమా నిర్మించడానికి, పైనాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదిప్పుడు.... కానీ కథ లేక పోయినా స్టార్
సంబంధిత వార్తలు