X
హోమ్ » సెలెబ్స్ » దేవదాస్ కనకాల
దేవదాస్ కనకాల

దేవదాస్ కనకాల

Director/Actor
బయోగ్రఫీ:  దేవ‌దాస్ క‌న‌కాల ఈయన ప్రముఖ న‌టుడు, దర్శకుడు 1945, జులై 30న యానంలో జన్మించారు. దేవదాస్ కనకాలకు ఇద్దరు సంతానం.. కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ. హైదరాబాద్‌లో యాక్టింగ్ ఇన్‌స్టిట్యూట్ నడిపిన దేవదాస్ కనకాల. కాగా.. దేవదాస్ కనకాల దగ్గర పలువురు టాప్ టాలీవుడ్ హీరోలు శిక్షణ పొందారు. రజినీకాంత్, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌లు శిక్షణ పొందారు. ఆ తరువాత బుల్లితెరలోని ‘అమృతం’ అనే సీరియల్‌లో నటించారు. చలిచీమలు, నాగవల్లి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.   దేవదాస్ కనకాల నటించిన సినిమాలు ఓ సీత కథ, మాంగళ్యానికి మరో ముడి, సిరిసిరి మువ్వ, మంచు పల్లకి, గోరింటాకు, భలే దంపతులు, గ్యాంగ్ లీడర్, చెట్టుకింద ప్లీడర్, అమ్మో ఒకటో తారీఖు, మనసంతా నువ్వే, శ్రీరామ్, పెదబాబు, మల్లీశ్వరి, కింగ్, అసాధ్యుడు, భరత్ అనే సినిమాలో చివరిగా నటించారు.
మరింత చదవండి

దేవదాస్ కనకాల సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
రామ్ గోపాల్ వర్మ 16 Apr 2021
కోరటాల శివ 20 Apr 2018
దేవదాస్ కనకాల 1978

దేవదాస్ కనకాల:

దేవదాస్ కనకాల

పేరు దేవదాస్ కనకాల
పుట్టిన రోజు
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

దేవదాస్ కనకాల ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+