twitter
    CelebsbredcrumbKoratala Siva
    కోరటాల శివ

    కోరటాల శివ

    Director
    Born : 15 Jun 1975
    కొరటాల శివ వికీపీడియా  ఒక భారతీయ చిత్ర దర్శకుడు 1975 జూన్ 15న జన్మించారు, బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు.  ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం మరియు ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల... ReadMore
    Famous For
    కొరటాల శివ వికీపీడియా  ఒక భారతీయ చిత్ర దర్శకుడు 1975 జూన్ 15న జన్మించారు, బీటెక్ పూర్తిచేసిన శివ, 1998లో ఉద్యోగం చేసుకుంటూ తనకు బావ వరుసైన పోసాని కృష్ణ మురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. 

    ఒక్కడున్నాడు, మున్నా, బృందావనం మరియు ఊసరవెల్లి వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశాడు. 2013లో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాతో దర్శకుడిగా మారాడు. తర్వాత మహేష్ బాబు హీరో గా శ్రీమంతుడు, జునియర్ ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ తో రెండవ సినిమా భరత్ అనే నేను వంటి బిగ్గేస్ట్ హిట్స్ సినిమాలకు దర్శకత్వం వహించారు. 
    Read More
    • NTR 30 మోషన్ పోస్టర్
    • భలే భలే బంజారా ఫుల్ వీడియో సాంగ్
    • ఆచార్య మూవీ నుంచి ‘భలే భలే బంజారా’ సాంగ్
    • ఆచార్య మూవీ ట్రైలర్
    • సానా కష్టం వచ్చిందే మందాకినీ లిరికల్ సాంగ్ - ఆచార�..
    • సాన కష్టం సాంగ్ ప్రోమో- ఆచార్య
    కోరటాల శివ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X