CelebsbredcrumbDimple Chopade
    డింపుల్ చోపడా

    డింపుల్ చోపడా

    Actress
    Born : 30 Nov 1988
    డింపుల్ చోప డా ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, కన్నడ మరియు తమిళ చిత్రాలలో నటించింది. ఆమె పూణేలో జన్మించింది మరియు పుణె, సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో పట్టా సాదించింది. ఆమె గుర్రపు స్వారీ మరియు మల్లాఖాంబు నేర్చుకుంది. తెలుగులొ సందీప్... ReadMore
    Famous For
    డింపుల్ చోపడా ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె తెలుగు, కన్నడ మరియు తమిళ చిత్రాలలో నటించింది. ఆమె పూణేలో జన్మించింది మరియు పుణె, సింబియాసిస్ అంతర్జాతీయ విశ్వవిద్యాలయంలో పట్టా సాదించింది. ఆమె గుర్రపు స్వారీ మరియు మల్లాఖాంబు నేర్చుకుంది.

    తెలుగులొ సందీప్ కషన్ సరసన "యారుడా మహేష్"అనే తమిళ చిత్రంలో నటించింది. ఇది ఈమె తొలి చిత్రం. ఆ తరువాత బిస్కేట్, గ్రీన్ సిగ్నల్, తుంగభద్ర, కృష్ణాష్టమి వంటి సినిమాలలొ నటించింది డింపుల్ 
    Read More
    డింపుల్ చోపడా వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X