twitter
    CelebsbredcrumbDivya Vadthya
    దివి వాంధ్యా

    దివి వాంధ్యా

    Actress
    దివి వాంధ్యా  మోడల్, హీరోయిన్‌ ఎంబీఏ పూర్తి చేసిన ఈ అమ్మాయి పక్కా హైదరాబాదీ. యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంటర్‌టైన్ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమా అంటే  చాలాఇష్టం ఈమెకు.  సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు  మోడలింగ్ చేసింది. మహేష్ బాబు, పూజా... ReadMore
    Famous For
    దివి వాంధ్యా  మోడల్, హీరోయిన్‌ ఎంబీఏ పూర్తి చేసిన ఈ అమ్మాయి పక్కా హైదరాబాదీ. యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంటర్‌టైన్ ఇండస్ట్రీలోకి వచ్చింది. సినిమా అంటే  చాలాఇష్టం ఈమెకు.  సినిమాల్లోకి ప్రవేశించడానికి ముందు  మోడలింగ్ చేసింది. మహేష్ బాబు, పూజా హెగ్డే నటించిన మహర్షి చిత్రంతో టాలీవుడ్‌లో గుర్తింపు పొందారు. 

    బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 4 లో  14వ కంటెస్టెంట్‌గా దివి  ఎంట్రీ ఇచ్చారు. 
    Read More
    దివి వాంధ్యా వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X