X
హోమ్ » సెలెబ్స్ » జెమినీ గణేషన్
జెమినీ గణేషన్

జెమినీ గణేషన్

Actor
బయోగ్రఫీ:  జెమినీ గణేషన్ ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి సావిత్రి భర్త. ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్‌ గా వ్యవహరిస్తారు. ఇతను సైన్సు గ్రాడ్యుయేట్‌. మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు.  తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిభార్య అలిమేలు. రెండో భార్య నటీమణి పుష్పవల్లి ప్రముఖ నటి రేఖ తల్లి. మూడో భార్య ప్రముఖ నటి సావిత్రి. తన 79వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు. ఇతడు తెలుగులొ ఎక్కువ సినిమాలు చేయనప్పటికి మహానటి సావిత్రిని వివాహంచేసుకున్నందు వలన తెలుగులొ ప్రాచుర్యంలొకి వచ్చాడు. 
మరింత చదవండి

జెమినీ గణేషన్ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
కె బాలచందర్ 04 Mar 1988
ఎమ్ వి రమణ 1962

జెమినీ గణేషన్:

జెమినీ గణేషన్

పేరు జెమినీ గణేషన్
పుట్టిన రోజు 17 Oct 1920
వయసు 106
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

జెమినీ గణేషన్ ఆస్తి

ఆస్తి
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+