X
హేమ

హేమ

Actress/Actor
బయోగ్రఫీ:  హేమ తెలుగు సినిమా నటి. హాస్య మరియు ప్రధాన పాత్రలు చేస్తుంటుంది. ఈమె అసలు పేరు కృష్ణవేణి. తూర్పుగోదావరి జిల్లా, రాజోలు గ్రామంలో కోళ్ళ కృష్ణ, లక్ష్మి దంపతులకు జన్మించింది. ఈమె భర్త పేరు సయ్యద్ జాన్ అహ్మద్. ఈమెకు ఒక కూతురు ఉంది. ఆమె పేరు ఈషా. సొంతవూళ్ళో హైస్కూలు వరకు చదివింది. మద్రాసులో నృత్యం నేర్చుకుంది. తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 1989లో విడుదలైన భలేదొంగ సినిమాతో తెలుగు సినిమాలలో అడుగుపెట్టింది. ఈమె తెలుగులో హాస్యనటిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకుంది. సుమారు 200కు పైగా సినిమాలలో నటించింది. 2009లో రాష్ట్ర ప్రభుత్వంచే కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రంలో నటనకై నంది ఉత్తమ హాస్యనటి అవార్డు. బిగ్ బాస్ ఇంట్లోకి 10వ కంటెస్టెంటుగా హేమ ఎంటరయ్యారు.
మరింత చదవండి

హేమ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
శశి వర్మ 02 Sep 2024
ఎమ్ ఎ చౌదరి 10 Dec 2023
సుదీర్ రాజు 04 Feb 2022
శ్రీనివాస్ 2021

హేమ:

హేమ

పేరు హేమ
పుట్టిన రోజు 01 Jun 1967
వయసు 59
పుట్టిన స్థలం తూర్పుగోదావరి జిల్లా, ఆంద్రప్రదేశ్
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

హేమ ఆస్తి

ఆస్తి

హేమ ప్రసిద్ధి

హేమ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+