CelebsbredcrumbLakshmi Manchu
    లక్ష్మి మంచు

    లక్ష్మి మంచు

    Actress/Producer
    Born : 08 Aug 1977
    Birth Place : హైదరాబాద్
    మంచు లక్ష్మి భారతీయ సినీ , టెలివిజన్ నటి మరియు నిర్మాత. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న. ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు... ReadMore
    Famous For
    మంచు లక్ష్మి భారతీయ సినీ , టెలివిజన్ నటి మరియు నిర్మాత. ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు కుమార్తె. ఈమె పూర్తిపేరు మంచు లక్ష్మీ ప్రసన్న.
    ఈమె కుటుంబంలో తల్లి తప్ప అందరూ నటులే. తండ్రి కలెక్షన్ కింగ్ గా ప్రసిద్ధి చెందిన విఖ్యాత నటుడు మోహన్ బాబు. సోదరులు మంచు విష్ణువర్థన్ మరియు మంచు మనోజ్ కుమార్ ఇద్దరూ నటులే. నంది పురస్కారం ఉత్తమ విలన్ గా అనగనగా ఓ ధీరుడు చిత్రానికి ఎన్నుకోబడింది.
    Read More
    లక్ష్మి మంచు వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X