Just In
- 51 min ago
మాస్ రాజాను తక్కువ అంచనా వేశారు.. క్రాక్‌తో బడా ప్రొడ్యూసర్స్ మైండ్ బ్లాక్
- 1 hr ago
సలార్ సినిమా కోసం రెండు నెలలు కష్టపడితే చాలట
- 2 hrs ago
Alludu adhurs Box office: 4వ రోజు కలెక్షన్స్.. బెల్లంకొండ శ్రీనివాస్ లెక్క ఎంతవరకు వచ్చిందంటే..
- 3 hrs ago
ఇది నిజమైతే మెగా అభిమానులకు పండగే.. శంకర్ దర్శకత్వంలో బిగెస్ట్ మల్టీస్టారర్?
Don't Miss!
- News
ప.గో జిల్లాలో మళ్లీ వింత వ్యాధి.. 10 మందికి అనారోగ్యం, గతనెలలో వందలాది మంది..
- Finance
2 రోజుల్లో సెన్సెక్స్ 1,000 పాయింట్లు పతనం: రిలయన్స్ జంప్, ఐటీ స్టాక్స్ డౌన్
- Sports
కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి!
- Automobiles
హోండా గ్రాజియా 125 స్పోర్ట్స్ ఎడిషన్ స్కూటర్ విడుదల: ధర, ఫీచర్లు
- Lifestyle
ప్రతిరోజూ ఒక చెంచా బొప్పాయి గింజలను తింటే ఏమవుతుందో తెలుసా? ... వెంటనే తినడం ప్రారంభించండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గకని చెప్పాను.. హారిక తల్లి కామెంట్స్ వైరల్
బిగ్ బాస్ షోలో పదకొండో వారంలో ఫ్యామిలీ మెంబర్స్ రావడం ఏంటో గానీ కంటెస్టెంట్ల కంటే ఎక్కువగా వారి పేరెంట్స్, ఫ్రెండ్స్ పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలో మొదటగా అఖిల్, అవినాష్, అభిజిత్, హారిక మదర్స్ ఫేమస్ అయ్యారు. అమ్మలు పంచిన ప్రేమతో ఇళ్లంతా పాజిటివ్‌గా మారింది. కానీ అది ఆ ఒక్క రోజుకే పరిమితమైంది. మళ్లీ యథా రూపాన్ని సంతరించుకుంది. కానీ కంటెస్టెంట్ల పేరెంట్స్ మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యారు.

క్యాచ్ చేసిన రవి..
బిగ్ బాస్ షో కంటెస్టెంట్లలో పేరెంట్స్ వైరల్ అవ్వడంతో అందులో మరీ ముఖ్యంగా అభిజిత్ హారిక మదర్స్ క్రేజ్‌ను చూసి యాంకర్ రవి స్పెషల్ ప్లాన్ వేశాడు. అభిక ట్రెండ్ బాగా అవుతుండటంతో అభిజిత్, హారికల మదర్స్‌ను కలిపి యాంకర్ రవి తన యూట్యూబ్ చానెల్ కోసం ఇంటర్వ్యూ చేశాడు.

హారిక గురించి..
హారిక తల్లి జ్యోతి బిగ్ బాస్ షో గురించి, అందులోని కంటెస్టెంట్ల గురించి ఎన్నో విషయాలను చెప్పారు. ముఖ్యంగా హారిక బిగ్ బాస్ షో ఆఫర్ రావడం, దాని గురించి చర్చిండం, వెళ్లే ముందు ఎలాంటి జాగ్రత్తలు, సూచనలు ఇచ్చారో ఇలా ఎన్నో రకాల విషయాలను హారిక తల్లి జ్యోతి బయటపెట్టారు.

లాక్డౌన్ ప్రారంభంలో..
లాక్డౌన్ ప్రారంభంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ టీం ఫోన్ చేసిన సంగతి ఆఫర్ గురించి హారిక చెప్పింది. నాకు కూడా ముందు నుంచి ఇలాంటి రియాల్టీ షోలు అంటే ఇష్టం ఉండటంతో నేనేమీ అడ్డుచెప్పలేదు. వాళ్ల అన్న, ఆమె కలిసి ఎంతో చర్చించుకున్నారు అని జ్యోతి చెప్పుకొచ్చారు.

ఆ విషయంలో మాత్రం..
అయితే షోలోకి వెళ్లే ముందు మాత్రం కొన్ని సలహాలు ఇచ్చాను. ఎవరితోనూ అంతగా గొడవలు పెట్టుకోకు.. ఏదైనా ఉంటే మాట్లాడి పరిష్కరించుకో అని అన్నాను. అయితే బాడీ షేమింగ్ గురించి మాట్లాడినా, ఇగో హర్ట్ అయ్యేలా మాట్లాడితే మాత్రం నీ వాయిస్ కూడా పెంచు తగ్గకు అని చెప్పాను అంటూ జ్యోతి పేర్కొన్నారు.