twitter
    CelebsbredcrumbMitraaw Sharma
    మిత్రా శర్మ

    మిత్రా శర్మ

    1993 వ సంవత్సరం మే 24 న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. ఈమె ముంబైలోనే పెరిగారు. తండ్రి సలహా సూచనలతోనే ఆమె నటనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అయితే.. తండ్రి చనిపోవడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు బంధువులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో... ReadMore
    1993 వ సంవత్సరం మే 24 న ముంబైలో పుట్టిన మిత్రా శర్మ అసలు పేరు మిత్రబింద. ఈమె ముంబైలోనే పెరిగారు. తండ్రి సలహా సూచనలతోనే ఆమె నటనపై ఇష్టాన్ని పెంచుకున్నారు. అయితే.. తండ్రి చనిపోవడంతో ఆమెకు ఇబ్బందులు ఎదురయ్యాయి. మరోవైపు బంధువులు కూడా ఆమెను పట్టించుకోకపోవడంతో ఆమె హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయింది.

    హైదరాబాద్ కి వచ్చాక అవకాశాల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగి ఎన్నో అవమానాలని భరించింది. ఎట్టకేలకు ఆమె కృషి ఫలించి అవకాశాలు రావడం ప్రారంభం అయ్యాయి. “తొలి సంధ్య వేళలో” అనే సినిమాలో ఆమెకి హీరోయిన్ గా అవకాశం వచ్చింది. ఆ తరువాత ఓ రెండు సినిమాల్లో కూడా నటించారు కానీ అవి అంత గుర్తింపు తెచ్చిపెట్టలేదు. నార్త్ అమ్మాయే అయినా.. మిత్రా తెలుగు బాగా మాట్లాడతారు....
    Read More
    మిత్రా శర్మ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X