twitter
    CelebsbredcrumbNisha Agarwal
    నిషా అగర్వాల్

    నిషా అగర్వాల్

    Actress
    నిషా అగర్వాల్ ఒక భారతీయ చిత్ర నటి, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు.ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో... ReadMore
    Famous For
    నిషా అగర్వాల్ ఒక భారతీయ చిత్ర నటి, తెలుగు సినిమా పరిశ్రమలో ప్రధానంగా పనిచేశారు.ఈమె ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ చెల్లెలు. 1989 ఏప్రిల్ 27 న ముంబైలో జన్మించిన నిషా అక్కడే చదువు పూర్తిచేసుకుంది. నటి కాక ముందు తను ఎం.బీ.ఏ చేయాలనుకుంది. 2010లో ఏమైంది ఈ వేళ చిత్రంతో తెలుగు సినిమాకి పరిచయమైంది.

    సోలో, ఇష్టం, సుకుమారుడు, సరదాగా అమ్మాయితో, ఆమె కజిన్స్, భయ్య భయ్య వంటి ప్రముఖ సినిమాల్లో పనిచేశారు. ఆమె మునుపటి థియేటర్లలోకి వచ్చిన చిత్రం 2014 సంవత్సరంలో కజిన్స్.
    Read More
    నిషా అగర్వాల్ వ్యాఖ్యలు
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X