X
సోలో

సోలో

Action | Romance | 25 Nov 2011 | U/A |
Telugu

2.9 /5 Users

2 /5 Filmibeat

సోలో స్టోరీ

సోలో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నారా రోహిత్‌, నిషా అగర్వాల్‌ , ప్రకాష్‌రాజ్‌, జయసుధ, సాయాజీ షిండే, ఎమ్మెస్‌ నారాయణ, అలీ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పరుశురామ్ నిర్వహించారు మరియు నిర్మాణం ఎస్వీకే సినిమా నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చారు. కథ సాలిడ్ లవ్ స్టోరీ గా చెప్పబడుతున్న ఈ చిత్రంలో గౌతమ్(నారా రోహిత్)ఓ అనాధ.అతనికి ఒకటే జీవితాశయం.అదేమిటంటే అనాధ అయిన తాను గత పాతికేళ్లుగా సోలో బ్రతకు వెళ్లదీస్తున్నాడు కాబట్టి తను ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలో అమ్మాయిని పెళ్లిచేసుకుని వాళ్ళ కుటుంబంలో ఒకడై తన సోలో లైప్ కి బై చెప్పాలని.అందుకు తగినట్లు ప్రయత్నాలు చేస్తూంటే అతనికి డాక్టర్ కోర్సు చదువుతున్న వైష్ణవి(నిషా అగర్వాల్)పరిచమవుతుంది.రకరకాల కామిడీ ప్రయత్నాలతో ఆమెకు దగ్గరైన గౌతమ్ ఆమె తండ్రి(ప్రకాష్ రాజ్)ని కలుస్తాడు.అయితే ఆమె తండ్రికి గౌతమ్ లాగే ఓ జీవితాశయం.అదేమిటంటే..తన కూతురుకి ఎట్టి పరిస్దితుల్లోనూ అనాధలకు ఇవ్వకూడదని,ఉమ్మడి కుటుంబంలోనే ఇవ్వాలని.ఎందుకంటే ఆయన అక్క(జయసుధ)ఓ అనాధని ప్రేమించి పెళ్లి చేసుకుని,కుటుంబం లేకుండా చేసుకుందని.అలా ఇద్దరూ ఉమ్మడి కుటుంబాలే కోరుకోవంటంతో ఈ ప్రేమ సఫలం కాదు...గౌతమ్ ని రిజెక్టు చేస్తాడు.అంతేగాక ఆమెకు విశ్వనాధం(షాయీజీ షిండే)కో మ్యారేజి నిశ్చయిస్తాడు.అప్పుడు గౌతమ్ సోలో గా ఏమి చేసి ఆమెను దక్కించుకున్నాడనేది మిగతా కథ.
Read More

సోలో కాస్ట్ & క్రూ

సోలో సిబ్బంది సమాచారం

దర్శకత్వం పరశూరామ్
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం మణిశర్మ
నిర్మాత వంశీ కృష్ణ శ్రీనివాస్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సోలో విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com

సోలో సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.9 /5 Your Rating

సోలో

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+