పాయల్ రాజ్‌పుత్
Actress/Actor
Born : 05 Dec 1990
Birth Place : gurgaon
పాయల్ రాజ్‌పుత్ డిసెంబర్ 5 1990న గూర్గాన్ లో జన్మించారు. మొదట చలనచిత్ర నటి మొడల్ గా చేసారు తరువాత చిత్రాలలోకి అడుగుపెట్టారు. పంజాబి చిత్రాలతో తెరంగేట్రం చేసారు. ఆతరువాత తెలుగు తమిళ బాషలలో నటించింది. RX 100 చిత్రానికి మంచి గుర్తింపు లభించింది. ఒక్క...
ReadMore
Famous For
పాయల్ రాజ్‌పుత్ డిసెంబర్ 5 1990న గూర్గాన్ లో జన్మించారు. మొదట చలనచిత్ర నటి మొడల్ గా చేసారు తరువాత చిత్రాలలోకి అడుగుపెట్టారు. పంజాబి చిత్రాలతో తెరంగేట్రం చేసారు. ఆతరువాత తెలుగు తమిళ బాషలలో నటించింది. RX 100 చిత్రానికి మంచి గుర్తింపు లభించింది.
ఒక్క సినిమాతో టాలీవుడ్ కుర్రకారుపై చెరగని ముద్ర వేసిన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. ఆర్ ఎక్స్ 100 సినిమాతో కుర్రకారు మతులు పోగొట్టింది. ప్రస్తుతం డిస్కొ రాజా, వెంకీ మామ వంటి చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దంగా వుంది.
-
ఎన్టీఆర్‌ను ఆ పరిస్థితుల్లో చూసి రాజమౌళి కంటతడి.. జన్మలో అలాంటి క్లైమాక్స్ పెట్టకుండా జక్కన్న షాకింగ్ ..
-
68 ఏళ్ల వయసులో చిరంజీవి సాహసం.. మెగా ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసే మూమెంట్!!
-
వైఎస్ జగన్‌పై బాలకృష్ణ షాకింగ్ కామెంట్స్.. కుర్చీ మడతపెట్టి అంటూ అంత మాట!
-
Who is Goldy Brar? సల్మాన్ హత్యాయత్నం వెనుక ఎవరి హస్తం.. 700 షూటర్లతో గ్యాంగ్‌స్టర్ ముఠా ప్లాన్!
-
Salman Khan సల్మాన్ ఖాన్‌పై హత్యాప్రయత్నం.. ఇంటి వద్ద అగంతకుల కాల్పులు
-
నా మ్యారేజ్ డేట్ ఫిక్స్.. పెళ్లి తర్వాత అలాగే ఉంటా.. వరలక్ష్మీ శరత్ కుమార్
పాయల్ రాజ్‌పుత్ వ్యాఖ్యలు