X
హోమ్ » సెలెబ్స్ » సప్తమి గౌడ
సప్తమి గౌడ

సప్తమి గౌడ

Actress
బయోగ్రఫీ:  సప్తమి గౌడ ఒక భారతీయ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా కన్నడ చిత్ర పరిశ్రమలో పనిచేసింది. సప్తమి గౌడ 2020 సంవత్సరంలో దునియా సూరి యొక్క పాప్‌కార్న్ మంకీ టైగర్ ద్వారా తన నటనను ప్రారంభించింది. సప్తమి గౌడ 1996 సంవత్సరం జూన్ నెల 8వ తేదీన బెంగళూరులో జన్మించారు. సప్తమి గౌడ తండ్రి ఉమేష్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా పని చేశారు. సప్తమి గౌడ బెంగళూరులోని ప్రముఖ కాలేజ్ లో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. పాప్ కార్న్ మంకీ టైగర్ సప్తమి గౌడ తొలి సినిమా కాగా కాంతార రెండో సినిమా కావడం గమనార్హం.  ఈమె నేషనల్ లెవెల్ స్విమ్మర్ కాగా డ్యాన్సింగ్, బుక్ రీడింగ్, ట్రావెలింగ్ ఈమె హాబీస్ కావడం గమనార్హం. ఫిట్ నెస్ కు సప్తమి గౌడ ఎంతో ప్రాధాన్యత ఇస్తారు.
మరింత చదవండి

సప్తమి గౌడ సినిమాలు

సినిమా దర్శకత్వం విడుదల తారీఖు
రిషబ్ శెట్టి 15 Oct 2022

సప్తమి గౌడ:

సప్తమి గౌడ

పేరు సప్తమి గౌడ
పుట్టిన రోజు 08 Jun 1996
వయసు 30
పుట్టిన స్థలం
ప్రస్తుతం నివాసం ఉంటున్న
మతం
పౌరసత్వం
ఎత్తు
జన్మ రాశి
అభిరుచి

సప్తమి గౌడ ఆస్తి

ఆస్తి

సప్తమి గౌడ ఫోటోలు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+