X
తెలుగు » సినిమాలు » మహవీరుడు
మహవీరుడు

మహవీరుడు

Action | 14 Jul 2023 | U/A | 163 Mins
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

మహవీరుడు స్టోరీ

మహవీరుడు సినిమా యాక్షన్, రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో శివ కార్తికేయన్, అదితి శంకర్, సునీల్, యెగి బాబు, సరిత తదితరులు నటించారు. ఈ సినిమా కి దర్శకత్వం మడోన్న అశ్విన్ వహిస్తున్నారు. నిర్మాత అరుణ్ నిర్మించారు. సంగీతం భరత్ కుమార్ అందించారు.   కథ వైజాగ్‌కు చెందిన సత్య (శివ కార్తీకేయన్) దిన పత్రికలో పనిచేసే ఓ కార్టునిస్ట్. స్వతహాగా పిరికివాడు, భయస్తుడైన సత్య తన తల్లి (సరిత), సోదరి రాజీ (మనీషా బ్లెస్సీ)తో కలిసి దిగువ మధ్య తరగతి జీవితాన్ని గడుపుతుంటాడు. ఎన్నో ఏళ్లుగా మురికివాడలో జీవిస్తున్న కుటుంబాల ఇళ్లను కూల్చివేసి ప్రభుత్వం కట్టించిన ప్రజా భవనం ఎత్తైన అపార్ట్‌‌మెంట్‌లోకి మంత్రి జయసింహా (మిస్కిన్) బలవంతంగా తరలిస్తాడు. అయితే నాసిరకంగా కట్టిన అపార్ట్‌మెంట్‌‌లో రకరకాల సమస్యలతోపాటు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని అయోయమం, భయంతో కుటుంబాలు బతుకుతుంటాయి. ప్రజా భవనం అపార్ట్‌మెంట్ కూడళ్ల వద్ద మంత్రి జయసింహా అనుచరుల అక్రమాలు, అన్యాయాలు ఎలా కొనసాగాయి? ఆవేశపరురాలైన సత్య తల్లిని సత్య ఎందుకు కంట్రోల్ చేస్తుంటాడు? సత్య తండ్రి ఎలా చనిపోయాడు? మంత్రి జయసింహా అక్రమాలను సత్య ఎదురించాడా? మంత్రి జయసింహా అనుచరుడు (సునీల్) కథలో ఎలాంటి పాత్రను పోషించాడు? పేదలకు ప్రభుత్వ కట్టించే ఇళ్ల నిర్మాణంలో అవతకవకలకు సత్య ఎలా ముగింపు పలికాడు అనే ప్రశ్నలకు సమాధానమే మహావీరుడు సినిమా. రిలీజ్  ప్రముఖ నిర్మాణ సంస్థ ఏషియన్‌ సినిమాస్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చంది.
Read More

మహవీరుడు కాస్ట్ & క్రూ

మహవీరుడు సిబ్బంది సమాచారం

దర్శకత్వం మడోన్న అశ్విన్
సినిమాటోగ్రఫీ విదు అయ్యన్న
సంపాదకుడు NA
సంగీతం భరత్ శంకర్
నిర్మాత అరుణ్ విశ్వ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

మహవీరుడు విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
సోషల్ ఇష్యూస్, ప్రభుత్వాల అవినీతిని టార్గెట్‌గా చేసుకొని వినోదాత్మకమైన పంథాలో సాగే చిత్రం మహావీరుడు. శివ కార్తీకేయన్ తరహా వినోదంతో సినిమా సాగుతుంది. ఎమోషనల్ కంటెంట్ లేకపోవడం వల్ల తేలిపోయిందనే చెప్పాలి. మంత్రి అవినీతిని ప్రశ్నించే పాయింట్ ఎజెండాతో కథను సాగ దీసి చెప్పారు. సెకండాఫ్‌లో క్లైమాక్స్ కోసం మరింత సాగదీసినట్టు అనిపిస్తుంది. రవితేజ వాయిస్ ఓవర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. శివ కార్తీకేయన్ ఫ్యాన్స్‌కు నచ్చే అవకాశం ఉంది. కామెడీ తరహా సినిమాలను ఇష్టపడేవారికి కూడా నచ్చే ఛాన్స్ ఉంది.

మహవీరుడు ట్రైలర్

Video Thumbnail

మహవీరుడు సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

మహవీరుడు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+