CelebsbredcrumbVadivelu
    వడివేలు

    వడివేలు

    Actor
    Born : 10 Oct 1960
    వడివేలు భారతీయ సినిమానటుడు, హాస్యనటుడు మరియు సినీ నేపధ్యగాయకుడు. 1990ల నుండి ఆయన తమిళ చిత్రసీమలో హాస్యనటునిగా ఉన్నాడు. ఆయన సుమారు 200 చిత్రాలలో పనిచేసాడు ఆయన మధురై దగ్గర ఒక గ్రామంలో అక్టోబరు 10, 1960న జన్మించాడు. చిత్ర పరిశ్రమలోనికి రాకముందు పోటోలు మరియు... ReadMore
    Famous For
    వడివేలు భారతీయ సినిమానటుడు, హాస్యనటుడు మరియు సినీ నేపధ్యగాయకుడు. 1990ల నుండి ఆయన తమిళ చిత్రసీమలో హాస్యనటునిగా ఉన్నాడు. ఆయన సుమారు 200 చిత్రాలలో పనిచేసాడు

    ఆయన మధురై దగ్గర ఒక గ్రామంలో అక్టోబరు 10, 1960న జన్మించాడు. చిత్ర పరిశ్రమలోనికి రాకముందు పోటోలు మరియు పెయింటింగ్స్ షాపులో పనిచేసేవాడు. కొన్ని వందల రూపాయల సంపాదనతో బాధలు పడ్డాడు. ఆయనకు రాజ్‌కిరణ్ చిత్రసీమలోనికి ప్రవేశించేందుకు అవకాశమిచ్చాడు.
    Read More
    వడివేలు వ్యాఖ్యలు

    మూవీస్ ఇన్ స్పాట్ లైట్

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Yes No
    Settings X