X
తెలుగు » సినిమాలు » ది లెజెండ్
ది లెజెండ్

ది లెజెండ్

Action | Thriller | 28 Jul 2022 | U/A | 161 Mins
Telugu

2.5 /5 Users

1.5 /5 Filmibeat

ది లెజెండ్ స్టోరీ

ది లెజెండ్ యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అరుళ్‌   లెజెండ్  శరవణన్‌, ఊర్వశి రౌతేలా, గీతిక, వివేక్, నాజర్, ప్రభు, విజయకుమార్, యోగిబాబు, తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జేడీ- జెర్రీ వహించారు. నిర్మాత: అరుళ్‌ శరవణన్‌ నిర్మించారు. సంగీతం: హారిస్ జయరాజ్‌ అందించారు.  కథ డాక్టర్ శరవణన్(శరవణన్) తెలంగాణలోని వనపర్తిలో పుట్టి పెరిగి అమెరికా వెళ్లి డాక్టర్ కోర్స్ చదివి బయో టెక్నాలజీలో అనేక సంస్కరణలు తీసుకువస్తారు. అనేక వ్యాధులకు మందులు కూడా కనిపెడతారు. అయితే స్వగ్రామానికి ఒక సందర్భంలో వచ్చిన నేపథ్యంలో తన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి షుగర్ వ్యాధితో చనిపోతే ఆ షుగర్ వ్యాధికి మందు కనిపెట్టాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగుతారు. ఆ సమయంలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మెడికల్ మాఫియా మట్టు పెడుతుంది. ఆ మెడికల్ మాఫియా అంతు చూడటం కోసం తెలంగాణ నుంచి కాశ్మీర్ వెళ్లిన సమయంలో ఆయనకు మధు(ఊర్వశి రౌటేలా) పరిచయమవుతుంది. ఆ తర్వాత ఆయన షుగర్ వ్యాధికి మందు కూడా కనిపెడతారు. అయితే షుగర్ వ్యాధి మందు కనిపెట్టిన తర్వాత అనూహ్యపరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆ షుగర్ వ్యాధి మందుని ఆయన ప్రజల ముందుకు తీసుకు వచ్చారా? తీసుకురావడానికి ఆయనకు ఎదురైన అడ్డంకులు ఏమిటి? చివరికి శరవణన్ ఏం చేశారు అనేది ఈ సినిమా కథ.
Read More

ది లెజెండ్ కాస్ట్ & క్రూ

ది లెజెండ్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం జేడీ, జెర్రీ
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం హారీష్ జయరాజ్
నిర్మాత లెజెండ్ శరవణన్‌
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

ది లెజెండ్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

ది లెజెండ్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+