»   » సిసింద్రీ తర్వాత టబు ఇన్నేళ్లకు అఖిల్ మూవీలో!

సిసింద్రీ తర్వాత టబు ఇన్నేళ్లకు అఖిల్ మూవీలో!

Posted By:
Subscribe to Filmibeat Telugu

అక్కినేని అఖిల్‌ తన రెండో సినిమా 'మనం' దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాలో టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. అఖిల్ చిన్నప్పటి మూవీ సిసింద్రీలో స్పెషల్ సాంగ్ చేసిన టబు, ఇప్పుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ కు రెడీ అవుతోందట. ఇందులో ఆమె అఖిల్ అమ్మ పాత్రలో చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ పాత్ర కోసం నాగార్జున స్వయంగా ఆమెను అడిగినట్లు, దానికి టబు గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్లు టాక్‌.

English summary
Tabu is making comeback to Telugu cinema after almost 8 years with Nagarjuna's son and young hero Akkineni Akhil's next film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu